అన్వేషించండి

Neha Sharma with Sister Aisha Sharma: సోదరితో వెకేషన్లో 'చిరుత' పిల్ల... సిస్టర్స్ మస్త్ ఎంజాయ్ చేస్తున్నారు!

Neha Sharma with sister Aisha Sharma photos: సినిమాల్లో కన్నా సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటుంది నేహాశర్మ. తన అప్ డేట్స్ తో పాటూ.. చెల్లెలితో కలసి ఎంజాయ్ చేసే ఫొటోస్ షేర్ చేస్తుంటుంది...

Image Credit:Neha Sharma / Instagram

1/6
చిరుత హీరోయిన్ నేహాశర్మకి సోషల్ మీడియాలో మాంచి ఫాలోయింగ్ ఉంది. సినిమాల్లో కన్నా సోషల్ మీడియాలోనే చాలా ఉత్సాహంగా ఉంటుంది నేహాశర్మ..

2/6
సోదరితో కలసి వెకేషన్లో ఉన్న నేహా శర్మ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ ఇవి. ఎవరైనా ఎక్కువగా స్నేహితులతో ఎంజాయ్ చేసిన పిక్స్ షేర్ చేస్తుంటారు..కానీ నేహా శర్మ ఎక్కువ టైమ్ తన సోదరితోనే స్పెండ్ చేస్తుంటుంది...

3/6
బాలీవుడ్ మోస్ట్ గ్లామరస్ హీరోయిన్స్ లిస్టులో నేహాశర్మ తప్పనిసరిగా ఉంటుంది.  రామ్ చరణ్ ఫస్ట్ మూవీ చిరుతతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆఫర్లొచ్చాయి కానీ పెద్దగా హిట్స్ పడలేదు..

4/6
టాలీవుడ్ కి పూర్తిగా దూరమైన నేహాశర్మ..ఏకంగా బాలీవుడ్ లో సెటిలైపోయింది. సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజిగానే ఉంది..

5/6
నేహా శర్మతో పాటు ఆమె సోదరి ఐషా శర్మకు కూడా మంచి ఫాలోయింగే ఉంది.. సిస్టర్స్ ఇద్దరూ కలసి ఎక్కువగా మీడియాముందుకు వస్తుంటారు..

6/6
Image Credit:Neha Sharma / Instagram
Image Credit:Neha Sharma / Instagram

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన

Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

హైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలులెబనాన్‌లో పేజర్ పేలుళ్ల కలవరం, ఇజ్రాయేల్‌పై ఆరోపణలుభారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Balineni Srinivasa Reddy: జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Embed widget