అన్వేషించండి

Tamannaah Bhatia: మిలన్ ఫ్యాషన్ వీక్ 2024 లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా మెరుపులు!

Tamannaah Bhatia Photos: ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫ్యాషన్ ఈవెంట్‌లలో ఒకటి మిలన్ ఫ్యాషన్ వీక్. ఈ ఏడాది ఈ ఫ్యాషన్ వీక్ లో తమన్నా ఎంట్రీకి ఛాన్స్ దొరకడం ఆమె కెరీక్ మంచి మలుపు అనే చెప్పాలి...

తమన్నా లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/Tamannaah Bhatia)

1/5
తమన్నా భాటియా మిలన్ ఫ్యాషన్ వీక్‌కి హాజరుకావడం ఇదే ఫస్ట్ టైమ్. ఇది అత్యంత ఆనందాల్సిన సమయం అంటూ పోస్ట్ పెట్టింది సమయం.. రీసెంట్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'స్త్రీ 2' లో స్పెషల్ సాంగ్ లో మెరిసింది తమన్నా...ఆ సాంగ్ తో క్రేజ్ మరింత పెంచుకుంది. 'అరణ్మనై 4'తో తమిళంలో జెండా పాతేసిన తమన్నా...ప్రస్తుతం తెలుగులో ఓదెల 2 లో నటిస్తోంది.. ఇంకా క్రేజీ ప్రాజక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయి.

2/5
రీసెంట్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'స్త్రీ 2' లో స్పెషల్ సాంగ్ లో మెరిసింది తమన్నా...ఆ సాంగ్ తో క్రేజ్ మరింత పెంచుకుంది. 'అరణ్మనై 4'తో తమిళంలో జెండా పాతేసిన తమన్నా...ప్రస్తుతం తెలుగులో ఓదెల 2 లో నటిస్తోంది.. ఇంకా క్రేజీ ప్రాజక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయి.

3/5
టాలీవుడ్ లో ఎవర్ గ్రీన్ బ్యూటీస్ లిస్టులో ఉండే  తమన్నా ..ఇండస్ట్రీలో అడుగుపెట్టి రెండు దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ అదే గ్లామర్, అదే ఫాలోయింగ్ మెంటైన్ చేస్తోంది

4/5
టాలీవుడ్, కోలీవుడ్ తో పాటూ బాలీవుడ్ లోనూ  దూసుకెళుతున్న తమన్నా..కొంతకాలంగా విజయ్ వర్మతో ప్రేమలో ఉంది. అయితే తన గుండె రెండుసార్లు పగిలిందని రీసెంట్ గా స్టేట్మెంట్ ఇచ్చింది..దీంతో విజయ్ వర్మ గురించే మాట్లాడిందా అనే డిస్కషన్ జరుగుతోంది..

5/5
ఇప్పటిలో పెళ్లిచేసుకునేది కూడా లేదని క్లారిటీ ఇచ్చేసింది తమన్నా..దీంతో విజయ్ వర్మకు బ్రేకప్ చెప్పేసిందా ఏంటనే కొత్త చర్చ మొదలైంది

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Jani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABPTDP revealed reports on TTD Laddus | టీటీడీ లడ్డూల ల్యాబ్ రిపోర్టులు బయటపెట్టిన టీడీపీ | ABP Desamహైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Embed widget