అన్వేషించండి
Kareena Kapoor: ప్రభాస్, మహేష్.. 'దేవర' విలన్ సైఫ్ వైఫ్ కరీనా ఎవరి మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది!
Kareena Kapoor Photos: ఇండస్ట్రీలో నటిగా 25 ఏళ్లు కంప్లీట్ చేసుకున్న కరీనా.. ఓ భారీ ప్రాజెక్ట్ తో టాలీవుడ్ హీరో మూవీలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్..

Image Credit: Kareena/ Instagram
1/6

భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ మూవీలో కరీనా భాగమైందంటూ ప్రచారం జరుగుతోంది..అయితే అది ఏ సినిమా అన్నది ప్రస్తుతానికి క్లారిటీ లేదు
2/6

ప్రభాస్ - సందీప్ వంగ ప్రాజెక్ట్ స్పిరిట్....మహేశ్ బాబు - రాజమౌళి మూవీ...ఈ రెండింటిలో ఓ మూవీకి కమిటైందన్నది బీటౌన్ వర్గాల సమాచారం
3/6

అర్జున్ రెడ్డి, యానిమల్ తో సౌత్ తో పాటూ నార్త్ లోనూ సన్షేషనల్ డైరెక్టర్ గా మారిపోయాడు సందీప్...సో.. స్పిరిట్ మూవీకే కరీనా కమిటైందంటున్నారు...
4/6

రాజమౌళి క్రేజ్ గురించి ముందే తెలుసుకాబట్టి...మహేష్ బాబు మూవీలో నటించేందుకు సైఫ్ వైఫ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మరో డిస్కషన్. ఇదే సినిమాలో సైఫ్ కూడా నటిస్తాడని టాక్..
5/6

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అవుతున్నాడు సైఫ్ అలీ ఖాన్.. ఇప్పుడు ఆయన వైఫ్ కరీనా కపూర్ కూడా టాలీవుడ్ కి దగ్గరయ్యేందుకు ట్రై చేస్తోందట..అందుకే కొత్త ప్రాజెక్ట్ కు సైన్ చేసిందంటున్నారు..దీనిపై అఫీషియల్ సమాచారం రావాల్సి ఉంది
6/6

కరీనా కపూర్ (Image Credit: Kareena/ Instagram)
Published at : 19 Sep 2024 11:59 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
క్రికెట్
సినిమా
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion