అన్వేషించండి
Nayanatara: విఘ్నేష్ కు నయన్ లవ్లీ విషెస్, ముద్దుల్లో మునిగిపోయిన క్యూట్ కపుల్స్
హీరోయిన్ నయనతార, తన భర్త విఘ్నేష్ కు స్పెషల్ గా బర్త్ డే విషెస్ చెప్పింది. ‘సైమా 2024’ అవార్డుల వేడుక కోసం దుబాయ్ కి వెళ్లిన ఆమె, అక్కడే తన భర్తకు క్యాండిల్ లైట్ డిన్నర్ లో శుభాకాంక్షలు చెప్పింది.

విఘ్నేష్ కు నయన్ బర్త్ డే విషెస్
1/6

అందాల తార నయనతార తన భర్తకు స్పెషల్ గా బర్త్ డే విషెస్ చెప్పింది.
2/6

దుబాయ్ వేదికగా క్యాండిల్ డిన్నర్ ఏర్పాటు చేసి శుభాకాంక్షలు చెప్పింది.
3/6

భార్య భర్తలు ఒకరికొకరు మద్దులు పెట్టుకుంటూ ఫోటోలకు పోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
4/6

జూన్ 9, 2022లో నయనతార, విఘ్నేష్ శివన్ పెళ్లి చేసుకున్నారు.
5/6

పెళ్లైన కొద్ది నెలల్లోనే సరోగసి ద్వారా ఇద్దరు కవలలకు పేరెంట్స్ అయ్యారు.
6/6

నయనతార, విఘ్నేష్‌తో సంతోషంగా ఉంటూ పిల్లలతో ఉన్న ఫోటోలను తరచుగా నెటిజన్లతో పంచుకుంటుంటారు.
Published at : 18 Sep 2024 08:09 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
అమరావతి
సినిమా
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion