అన్వేషించండి
Rakul Preet Singh: జీవితంలో ఒక్కసారైన తప్పు చేయాలి - రకుల్ షాకింగ్ కామెంట్స్
Rakul Preet Singh: హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేసింది. మనిషి జీవితంలో తప్పులు చేయాలని లేదంటూ ఎప్పటికీ ఎదగలేడంటూ ఓ ఇంటర్య్వూలో ఊహించని స్టేట్‌మెంట్ ఇచ్చింది.
Image Credit: rakulpreet/Instagram
1/6

Rakul Preet Singh About Importance Of Mistakes: స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ఓ ఇంటర్య్వూలో ఆసక్తికర కామెంట్స్ చేసింది. జీవితం తప్పులు చేయాలని, లేదంటే మనం ఎప్పటికీ ఎదగలేదమంటూ షాకింగ్ కామెంట్స్.
2/6

తాజాగా రకుల్ ఓ బాలీవుడ్ పాడ్‌కాస్ట్‌కి ఇంటర్య్వూ ఇచ్చింది. ఈ సందర్భంగా రకుల్ పాస్ట్ లైఫ్‌లో చేసే తప్పులపై ఆమెకు ప్రశ్న ఎదురైంది. దీనికి రకుల్ స్పందిస్తూ ఊహించని కామెంట్స్ చేసింది.
Published at : 18 Sep 2024 11:54 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















