మంచిర్యాలలోని అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. హైదరాబాద్ వెలుపల హైడ్రా పనిచేయటం ఇదే తొలిసారి.