అన్వేషించండి
Janhvi Kapoor : వైట్ శారీలో జాన్వీ కపూర్.. దేవర తమిళ్ ప్రెస్మీట్లో ఏంజిల్‌ని తలపించిన బ్యూటీ
Janhvi Kapoor Latest Photos : దేవర మూవీని తమిళ్లో ప్రమోట్ చేసేందుకు అక్కడ ప్రెస్‌మీట్ జరిపారు. ఈ కార్యక్రమానికి జాన్వీ వైట్ కలర్ శారీలో అందంగా ముస్తాబై వెళ్లింది.
దేవర ప్రమోషన్స్‌లో జాన్వీ కపూర్(Images Source : Instagram/Tamil Press Meet)
1/6

జాన్వీ కపూర్ లుక్స్ దేవర ప్రమోషన్స్‌లో చాలా అట్రాక్టివ్‌గా ఉంటున్నాయి. ముఖ్యంగా ప్రతి డ్రెస్ కూడా జగదేకవీరుడు అతిలోక సుందరిలో శ్రీదేవి కట్టిన డ్రెస్‌లను తలపిస్తున్నాయి. (Images Source : Instagram/Tamil Press Meet)
2/6

తాజాగా జరిగిన తమిళ్ ప్రెస్‌మీట్‌కి జాన్వీ వైట్ శారీలో హాజరైంది. తమిళ్లో క్యూట్‌గా మాట్లాడేస్తూ స్పీచ్ కూడా ఇచ్చింది బ్యూటీ. (Images Source : Instagram/Tamil Press Meet)
Published at : 18 Sep 2024 06:58 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















