అన్వేషించండి
Nisha Aggarwal: ఇంద్ర ధనస్సు రంగుల మధ్య వెలిగిపోతున్న చందమామ చెల్లెలు నిషా అగర్వాల్!
Nisha Aggarwal Photos: నిషా అగర్వాల్ అనే కన్నా కాజల్ అగర్వాల్ సోదరి అంటే అందరకీ వెంటనే ఠక్కున గుర్తొస్తుంది. సినిమాల్లో కన్నా సోషల్ మీడియాలోనే యాక్టివ్ గా ఉంటుంది నిషా....

(Image credit: Instagram)
1/6

టాలీవుడ్‌లో అత్యధిక క్రేజ్ సంపాదించుకున్న సీనియర్ హీరోయిన్స్‌లో కాజల్ అగర్వాల్ పేరు ఉంటుంది..స్టార్ హీరోయిన్ గా కాజల్ ఓ వెలుగు వెలిగింది..తన చెల్లెలు నిషా అగర్వాల్ కోసం ఆ ప్రయత్నాలు చేసినా పెద్దగా వర్కౌట్ కాలేదు...
2/6

కాజల్ అగర్వాల్‌లాగా నిషాకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు కానీ..హీరోయిన్ గా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులే వచ్చాయి. దీంతో నిషా అగర్వాల్ కి సరైన ఆఫర్లు రాలేదు..దీంతో అమ్మడు నటనకు ఫుల్ స్టాప్ పెట్టేసి వెళ్లిపోయింది
3/6

ఎంచక్కా పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. మరోలైపు సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటోంది నిషా అగర్వాల్..
4/6

బ్రాండ్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంటూ సోషల్ మీడియా ద్వారానే బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటోంది.
5/6

నిషా అగర్వాల్ (Image credit: Instagram)
6/6

నిషా అగర్వాల్ (Image credit: Instagram)
Published at : 18 Sep 2024 03:15 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
క్రైమ్
తెలంగాణ
అమరావతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion