అన్వేషించండి
Ritu Varma: పంజాబీ డ్రెస్ లో రీతూ వర్మ, క్యూట్ స్మైట్ తో కనువిందు
అందాల తార రీతూ వర్మ బ్యూటీ ఫుల్ ఫోటోస్ అభిమానులతో పంచుకుంది. పంజాబీ డ్రెస్ లో చిరు నవ్వులు చిందిస్తూ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
హీరోయిన్ రీతూ వర్మ
1/6

తెలుగులో పలు సినిమాలు చేసినా అనుకున్న స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది అందాల తార రీతూ వర్మ.
2/6

సుమారు రెండు సంవత్సరాల తర్వాత తెలుగులో ‘స్వాగ్‘ అనే సినిమా చేస్తోంది.
3/6

‘స్వాగ‘ మూవీ అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
4/6

ఓవైపు సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలోనూ నటిస్తున్నది.
5/6

కిశోర్ దర్శకత్వంలో రానున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కు రీతూ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
6/6

తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Published at : 19 Sep 2024 03:50 PM (IST)
View More
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
సినిమా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















