అన్వేషించండి

భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే

ఆరు నెలల సుదీర్ఘ విరామం తర్వాత భారత్ టెస్ట్ ఆడనుంది. టీ20 ప్రపంచకప్ గెలిచి ఆత్మ విశ్వాసంతో ఉన్న టీమిండియా బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు సిద్ధమైంది. నేడు అంటే గురువారం భారత్... బంగ్లాదేశ్‌తో మొదటి టెస్టు ఆడనుంది. పాకిస్థాన్‌ను వారి దేశంలో చిత్తుగా ఓడించి ఎనలేని ఆత్మ విశ్వాసంతో ఉన్న బంగ్లా జట్టు..టీమిండియాతో మ్యాచులో ఎలా ఆడబోతుందన్న దానిపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. స్వదేశంలో భారత జట్టును ఓడించడం అంత సులభం కాదు. కానీ బంగ్లాదేశ్ ఉన్న ఫామ్ లో ప్రస్తుతం ఏదైనా సాధ్యమే అని అనిపిస్తోంది. భారత జట్టుపై ఇప్పటివరకూ ఒక్క టెస్టు మ్యాచు కూడా గెలవని బంగ్లాదేశ్.. ఆ రికార్డును కాలగర్భంలో కలిపేయాలని కంకణం కట్టుకుంది. ఆ రికార్డును ఎట్టి పరిస్థితుల్లోనూ పదిలంగా ఉంచుకోవాలని రోహిత్ సేన ప్రణాళికలు రచిస్తోంది. మరి ఈ మ్యాచులో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.

భారత్, బంగ్లాదేశ్ జట్లు ఇప్పటివరకూ మొత్తంగా 13 టెస్టు మ్యాచుల్లో తలపడ్డాయి. ఈ 13 మ్యాచుల్లో బంగ్లాదేశ్ కనీసం ఒక్కసారి కూడా విజయం సాధించలేదు. 11 మ్యాచుల్లో భారత్ విజయం సాధించగా... రెండు టెస్టు మ్యాచులు డ్రాగా ముగిశాయి. కానీ ఇప్పుడు మాత్రం బంగ్లాదేశ్ ఎంతో పటిష్టంగా కనిపిస్తోంది. మరోవైపు టీమిండియా మాత్రం గత ఆరు నెలలుగా ఒక్క టెస్టు మ్యాచు కూడా ఆడలేదు. భారత్‌ను భారత్‌లో ఓడించడం అనేది క్రికెట్ ఆడే ఏ జట్టుకి అయినా కలే. ఆ కలను నెరవేర్చుకునేందుకు బంగ్లా సమాయత్తమైంది.

ఆట వీడియోలు

Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

The Hundred League Hug: భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
CWG Javelin Glory: నీరజ్ చోప్రాకు సిల్వర్.. డెబ్యూట్ బాయ్ యష్ వీర్ సింగ్ కు బ్రాంజ్, రిజ‌ల్ట్స్ పై నీర‌జ్ స్పంద‌న ఇదే..!
నీరజ్ చోప్రాకు సిల్వర్.. డెబ్యూట్ బాయ్ యష్ వీర్ సింగ్ కు బ్రాంజ్, రిజ‌ల్ట్స్ పై నీర‌జ్ స్పంద‌న ఇదే..!
Jasprit Bumrah Fitness:  బుమ్రా ఫిట్‌నెస్ టెస్ట్ క్లియర్.. శ్రీలంక సిరీస్ కి యార్కర్ కింగ్ కంబ్యాక్!
బుమ్రా ఫిట్‌నెస్ టెస్ట్ క్లియర్.. శ్రీలంక సిరీస్ కి యార్కర్ కింగ్ కంబ్యాక్!
CWG Historic Gold: జూడోలో హర్ష్, అస్మిత సరికొత్త రికార్డు.. బాక్సింగ్, అథ్లెటిక్స్ లో మెడల్స్ సునామీ, గ్లాస్గో గేమ్స్ లో దూసుకుపోయిన భార‌త్ !
జూడోలో హర్ష్, అస్మిత సరికొత్త రికార్డు.. బాక్సింగ్, అథ్లెటిక్స్ లో మెడల్స్ సునామీ, గ్లాస్గో గేమ్స్ లో దూసుకుపోయిన భార‌త్ !

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Godavari River Overflow: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
The Hundred League Hug: భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
Bhogapuram Airport Photos: 2203 ఎకరాలు.. 275 కి.మీ వేగంతో వీచే గాలులను తట్టుకునేలా నిర్మాణం.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ విశేషాలివే
2203 ఎకరాలు.. 275 కి.మీ వేగంతో వీచే గాలులను తట్టుకునేలా నిర్మాణం.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ విశేషాలు
Vijay Cinema Style Politics: తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?

Embed widget