అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Parvathy Thiruvothu: విక్రమ్ 'తంగలాన్'లో ఈ మలయాళీ హీరోయిన్ కూడా ఉందండోయ్
Parvathy Thiruvothu At Thangalaan Promotions: చియాన్ విక్రమ్ హీరోగా తమిళ దర్శకుడు పా రంజిత్ తీసిన 'తంగలాన్' ఆగస్టు 15న థియేటర్లలోకి వస్తోంది. ఆ సినిమా ప్రచార కార్యక్రమాల్లో పార్వతి ఇలా సందడి చేశారు.
![Parvathy Thiruvothu At Thangalaan Promotions: చియాన్ విక్రమ్ హీరోగా తమిళ దర్శకుడు పా రంజిత్ తీసిన 'తంగలాన్' ఆగస్టు 15న థియేటర్లలోకి వస్తోంది. ఆ సినిమా ప్రచార కార్యక్రమాల్లో పార్వతి ఇలా సందడి చేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/26/fc262a1f15c649b001240617249b9cb21721989632801313_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పార్వతి తిరువొతు లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: par_vathy / Instagram)
1/6
![Parvathy Thiruvothu Instagram: పార్వతి తిరువొతు... మలయాళీ. కథానాయికగా ఆవిడ రెండు పదులకు పైగా సినిమాలు చేశారు. అయితే... ఆవిడ తెలుగు సినిమాలు చేయలేదు. కానీ, తెలుగు ప్రేక్షకులు కొందరికి తెలుసు. (Image Courtesy: par_vathy / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/26/95395de5043e4ec2bcd9cb6ecb0ab1dc33daf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Parvathy Thiruvothu Instagram: పార్వతి తిరువొతు... మలయాళీ. కథానాయికగా ఆవిడ రెండు పదులకు పైగా సినిమాలు చేశారు. అయితే... ఆవిడ తెలుగు సినిమాలు చేయలేదు. కానీ, తెలుగు ప్రేక్షకులు కొందరికి తెలుసు. (Image Courtesy: par_vathy / Instagram)
2/6
![పార్వతి ఎక్కువగా మలయాళ సినిమాలు చేశారు. మధ్యలో కొన్ని తమిళ, కన్నడ, హిందీ సినిమాలు సైతం చేశారు. మలయాళ సినిమా 'బెంగళూరు డేస్'లో ఆమె నటనకు ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. లోక నాయకుడు కమల్ హాసన్ 'ఉత్తమ విలన్' తెలుగులో డబ్బింగ్ కావడంతో కొంత మంది ఆ సినిమాలోనూ ఆవిడను చూశారు. (Image Courtesy: par_vathy / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/26/513fe50b7bb27fe6df5b25c2f3ac0c6821cf9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పార్వతి ఎక్కువగా మలయాళ సినిమాలు చేశారు. మధ్యలో కొన్ని తమిళ, కన్నడ, హిందీ సినిమాలు సైతం చేశారు. మలయాళ సినిమా 'బెంగళూరు డేస్'లో ఆమె నటనకు ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. లోక నాయకుడు కమల్ హాసన్ 'ఉత్తమ విలన్' తెలుగులో డబ్బింగ్ కావడంతో కొంత మంది ఆ సినిమాలోనూ ఆవిడను చూశారు. (Image Courtesy: par_vathy / Instagram)
3/6
![చియాన్ విక్రమ్ కథానాయకుడిగా నటించిన 'తంగలాన్' పేరు చెబితే మలయాళీ కథానాయిక మాళవికా మోహనన్ గుర్తుకు వస్తుంది. అయితే... ఆ సినిమాలో ఈ మలయాళీ పార్వతి తిరువొతు సైతం ఉన్నారు. (Image Courtesy: par_vathy / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/26/be81ac628d0eda37f4ea6a1960eab975cfe8c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
చియాన్ విక్రమ్ కథానాయకుడిగా నటించిన 'తంగలాన్' పేరు చెబితే మలయాళీ కథానాయిక మాళవికా మోహనన్ గుర్తుకు వస్తుంది. అయితే... ఆ సినిమాలో ఈ మలయాళీ పార్వతి తిరువొతు సైతం ఉన్నారు. (Image Courtesy: par_vathy / Instagram)
4/6
![చెన్నైలో జరిగిన 'తంగలాన్' ప్రెస్ మీట్ లో పార్వతి ఈ డ్రస్ లో అటెండ్ అయ్యారు. ఆవిడ లుక్ స్టైలిష్ గా ఉందని పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. (Image Courtesy: par_vathy / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/26/a35706e942f4b4aff317948ed3042db18725b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
చెన్నైలో జరిగిన 'తంగలాన్' ప్రెస్ మీట్ లో పార్వతి ఈ డ్రస్ లో అటెండ్ అయ్యారు. ఆవిడ లుక్ స్టైలిష్ గా ఉందని పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. (Image Courtesy: par_vathy / Instagram)
5/6
![హైదరాబాద్ సిటీలో త్వరలో జరగనున్న 'తంగలాన్' ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదా ప్రెస్ మీట్ కు పార్వతి రానున్నారు. (Image Courtesy: par_vathy / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/26/31a4845e9bbad143194fc554e584d6f4451dc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హైదరాబాద్ సిటీలో త్వరలో జరగనున్న 'తంగలాన్' ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదా ప్రెస్ మీట్ కు పార్వతి రానున్నారు. (Image Courtesy: par_vathy / Instagram)
6/6
![మరింత మంది కథానాయికలతో పాటు బ్రేకింగ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి. (Image Courtesy: par_vathy / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/26/8a2bcc2098e39c030e7057c9ff79c9fdbe791.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మరింత మంది కథానాయికలతో పాటు బ్రేకింగ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి. (Image Courtesy: par_vathy / Instagram)
Published at : 26 Jul 2024 04:11 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆధ్యాత్మికం
అమరావతి
సినిమా
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion