అన్వేషించండి
Oscars 2023 - RRR Team Photos : ఆస్కార్స్‌లో 'ఆర్ఆర్ఆర్' టీమ్ - భారతీయ సంస్కృతి కనిపించేలా...
ఆస్కార్స్ వేడుకలో భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా ఇండియన్ ట్రెడిషన్ దుస్తుల్లో 'ఆర్ఆర్ఆర్' టీమ్ సందడి చేసింది. (Image Courtesy : RRR Movie / Twitter)
ఆస్కార్స్ లో 'ఆర్ఆర్ఆర్' టీమ్ (Image Courtesy : RRR Movie / Twitter)
1/11

భారతీయ సంసృతి అంటే ఏమిటనేది ఆస్కార్స్ వేడుకలో 'ఆర్ఆర్ఆర్' టీమ్ చూపించింది. ఇండియన్ ట్రెడిషన్ డ్రెస్సింగ్ తో సందడి చేశారు. ఆస్కార్ వేడుకలో ఎన్టీఆర్, రాజమౌళి, రామ్ చరణ్ (Image Courtesy : RRR Movie / Twitter)
2/11

సతీమణి శ్రీవల్లితో సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి (Image Courtesy : RRR Movie / Twitter)
3/11

సతీమణి ఉపాసనతో రామ్ చరణ్. ఉపాసన, శ్రీవల్లి ఇద్దరూ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో కూడా చీరల్లో సందడి చేశారు. (Image Courtesy : Kyle Buchanan / Twitter)
4/11

ఆస్కార్ వేడుకలో యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇండియాకు చిహ్నంగా తన డ్రస్ మీద పులి బొమ్మ వేయించుకున్నానని ఆయన చెప్పారు. (Image Courtesy : RRR Movie / Twitter)
5/11

ఆస్కార్ వేడుకలో రామ్ చరణ్ (Image Courtesy : RRR Movie / Twitter)
6/11

గేయ రచయిత చంద్రబోస్ (Image Courtesy : RRR Movie / Twitter)
7/11

'నాటు నాటు' సింగర్స్ కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్(Image Courtesy : RRR Movie / Twitter)
8/11

'బాహుబలి' చిత్రనిర్మాత శోభు యార్లగడ్డతో రాజమౌళి (Image Courtesy : RRR Movie / Twitter)
9/11

'బాహుబలి' చిత్రనిర్మాత శోభు యార్లగడ్డతో కార్తికేయ (Image Courtesy : RRR Movie / Twitter)
10/11

ఎన్టీఆర్ (Image Courtesy : RRR Movie / Twitter)
11/11

ఆస్కార్ వేడుకలో దీపికా పదుకోన్. ఆమె మోడ్రన్ డ్రస్ లో సందడి చేశారు. (Image Courtesy : Deepika Padukone / Instagram)
Published at : 13 Mar 2023 06:54 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పర్సనల్ ఫైనాన్స్
ఇండియా
ఆట
ఆధ్యాత్మికం
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















