అన్వేషించండి
Chiranjeevi - Pawan Kalyan: 'ఓజీ' సెలబ్రేషన్స్‌లో చిరంజీవి, రామ్ చరణ్ & మెగా ఫ్యామిలీ... ఫోటోలు చూశారా?
Mega Family At OG Movie Special Show: తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'ఓజీ' సినిమాను మెగాస్టార్ చిరంజీవి, మెగా ఫ్యామిలీ చూశారు. ఆ తర్వాత సక్సెస్ సంబరాల్లో పాల్గొన్నారు.
'ఓజీ' చూసిన మెగా ఫ్యామిలీ... ఫుల్ హ్యాపీ... ఫోటోలు చూశారా?(Image Courtesy: DVVMovies / x.com)
1/6

'ఓజీ' స్పెషల్ షోలో మెగా రీయూనియన్ చోటు చేసుకుంది. తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'ఓజీ' సినిమాను సోమవారం రాత్రి మెగాస్టార్ చిరంజీవితో పాటు కుటుంబ సభ్యులు అందరూ చూశారు. (Image Courtesy: DVVMovies / x.com)
2/6

'ఓజీ' స్పెషల్ షో పూర్తి అయ్యాక జరిగిన సక్సెస్ సెలబ్రేషన్స్ లో మెగా ఫ్యామిలీ పాల్గొంది. దర్శకుడు సుజీత్ తో చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఫోటో. (Image Courtesy: DVVMovies / x.com)
3/6

హాలీవుడ్ స్థాయిలో 'ఓజీ' సినిమా ఉందని చిరంజీవి ట్వీట్ చేశారు. ఆయనతో పాటు రామ్ చరణ్ కూడా సినిమా చూశారు. ఇంకా మెగా ఫ్యామిలీ మూడో తరం హీరోలు, పిల్లలు కూడా సినిమా చూశారు. (Image Courtesy: DVVMovies / x.com)
4/6

'ఓజీ' విడుదలకు ముందు జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో సినిమాకు అసలైన హీరోలు తమన్, సుజీత్ అని పవన్ కళ్యాణ్ చెప్పారు. వాళ్ళిద్దరితో మెగా ఫ్యామిలీ స్పెషల్ షో పూర్తి అయ్యాక ఫోటో దిగారు. (Image Courtesy: DVVMovies / x.com)
5/6

'ఓజీ' చిత్ర బృందంతో పవన్ కళ్యాణ్ (Image Courtesy: DVVMovies / x.com)
6/6

'ఓజీ' చిత్ర బృందంతో పవన్ కళ్యాణ్ (Image Courtesy: DVVMovies / x.com)
Published at : 30 Sep 2025 11:58 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
పర్సనల్ ఫైనాన్స్
ఇండియా
ఆధ్యాత్మికం
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















