అన్వేషించండి

Prisha Singh: అల్లు హీరోతో నటించిన ఈ అందాల భామ ఎవరు, ఇంతకు ముందు ఏం చేసిందో తెలుసా?

Prisha Singh Latest Photoshoot: ఈ ఫొటోల్లో ఉన్న అందాల భామ పేరు ప్రిషా సింగ్. ప్రజెంట్ అల్లు హీరోతో సినిమా చేస్తోంది. ఆ హీరో ఎవరు? ఆ సినిమా ఏమిటి? అనేది తెలుసుకోండి.

అల్లు శిరీష్ 'బడ్డీ', నిఖిల్ 'స్పై' సినిమాల్లో నటించిన ఈ అమ్మాయి గురించి తెలుసా?

1/7
Know About Buddy movie actress Prisha Singh: ప్రిషా సింగ్... ఈ అందాల భామ పేరు. అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కిన కొత్త సినిమా 'బడ్డీ'లో నటించింది. అసలు ఈ అమ్మాయి నేపథ్యం ఏమిటి? ఇంతకు ముందు ఏం చేసింది? వంటి వివరాల్లోకి వెళితే...

2/7
ప్రిషా సింగ్ రాజస్థాన్ అమ్మాయి. సినిమాలపై ఆసక్తితో మొదట మోడలింగ్ కెరీర్ స్టార్ట్ చేశారు. హిందీలో ఓ మ్యూజిక్ వీడియో 'జరూరీ నహీ'లో ఆమె నటించారు. ఆ పాట ఆమెకు గుర్తింపు తెచ్చింది. 

3/7
అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రల్లో రూపొందిన 'గులాబో సితాబో'లోనూ ప్రిషా సింగ్ నటించారు. ఆ సినిమాలో బేగమ్ బర్త్ డే పార్టీలో స్పెషల్ గెస్ట్ రోల్ చేశారు. 

4/7
నిఖిల్ 'స్పై' సినిమాతో ప్రిషా సింగ్ తెలుగు చిత్రసీమకు పరిచయం అయ్యారు. ఆ మూవీలో ఆమె హీరోయిన్ కాదు. కానీ, కీ రోల్ చేశారు. అందులో జిష్షుసేన్ గుప్తా కుమార్తె పాత్రలో నటించారు. 

5/7
కథానాయికగా ప్రిషా సింగ్ తొలి సినిమా 'బడ్డీ'. ఇందులో ఆవిడ అల్లు శిరీష్ జోడీగా నటించారు. ఇటీవల ప్రచార కార్యక్రమాల్లో సందడి చేశారు. ట్రైలర్ లో ఆమె అప్పియరెన్స్ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. 

6/7
Prisha Singh Role In Buddy Movie: 'బడ్డీ' సినిమాలో ఎయిర్ హోస్టెస్ రోల్ చేశారు ప్రిషా సింగ్. అందుకోసం కొంత మంది ఎయిర్ హోస్టెస్ బాడీ లాంగ్వేజ్ అబ్జర్వ్ చేశానని ఆవిడ చెబుతున్నారు. 

7/7
తెలుగులో మరిన్ని సినిమాలు చేయాలని అనుకుంటున్నట్టు ప్రిషా సింగ్ తెలిపారు. సౌత్ ఇండియన్ లుక్స్, మోడ్రన్ డ్రస్ లలో ఆవిడ చేసిన ఫోటోషూట్స్ వైరల్ అవుతున్నాయి. 

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Revanth Gift to Chandrababu: భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
IND vs ZIM 1st T20I : విశ్వ విజేతలకు తొలి షాక్‌ , భారత్‌కు జింబాబ్వే చెక్‌
విశ్వ విజేతలకు తొలి షాక్‌ , భారత్‌కు జింబాబ్వే చెక్‌
AP Crime: మైనర్ బాలికను కత్తితో నరికి హత్య చేసిన యువకుడు, హోం మంత్రి అనిత సీరియస్
మైనర్ బాలికను కత్తితో నరికి హత్య చేసిన యువకుడు, హోం మంత్రి అనిత సీరియస్
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Revanth Gift to Chandrababu: భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
IND vs ZIM 1st T20I : విశ్వ విజేతలకు తొలి షాక్‌ , భారత్‌కు జింబాబ్వే చెక్‌
విశ్వ విజేతలకు తొలి షాక్‌ , భారత్‌కు జింబాబ్వే చెక్‌
AP Crime: మైనర్ బాలికను కత్తితో నరికి హత్య చేసిన యువకుడు, హోం మంత్రి అనిత సీరియస్
మైనర్ బాలికను కత్తితో నరికి హత్య చేసిన యువకుడు, హోం మంత్రి అనిత సీరియస్
Bajaj Freedom CNG Vs Honda Shine: బజాజ్ ఫ్రీడమ్ సీఎన్‌జీ 125 వర్సెస్ హోండా షైన్ 125 - రోజువారీ వాడకానికి రెండిట్లో ఏది బెస్ట్?
బజాజ్ ఫ్రీడమ్ సీఎన్‌జీ 125 వర్సెస్ హోండా షైన్ 125 - రోజువారీ వాడకానికి రెండిట్లో ఏది బెస్ట్?
Raj Tarun Case: రాజ్‌ తరుణ్‌ - లావణ్య కేసు - స్పందించిన మాల్వీ మల్హోత్రా, ప్రియురాలిపై పోలీసులకు ఫిర్యాదు 
రాజ్‌ తరుణ్‌ - లావణ్య కేసు - స్పందించిన మాల్వీ మల్హోత్రా, ప్రియురాలిపై పోలీసులకు ఫిర్యాదు 
TGTET: 'టెట్' నిర్వహ‌ణ‌ ఇకపై ఏడాదికి రెండుసార్లు, ఉత్తర్వులు జారీచేసిన తెలంగాణ ప్రభుత్వం
'టెట్' నిర్వహ‌ణ‌ ఇకపై ఏడాదికి రెండుసార్లు, ఉత్తర్వులు జారీచేసిన తెలంగాణ ప్రభుత్వం
Must Have Gadgets: వర్షంలో కచ్చితంగా జేబులో ఉండాల్సిన గ్యాడ్జెట్స్ ఇవే - చిన్నవే కానీ కాపాడతాయి!
వర్షంలో కచ్చితంగా జేబులో ఉండాల్సిన గ్యాడ్జెట్స్ ఇవే - చిన్నవే కానీ కాపాడతాయి!
Embed widget