అన్వేషించండి
Kajal Aggarwal: దివి నుంచి భువికి వచ్చిన చందమామలా Satyabhama - కాజల్ చిన్నప్పటి నిక్ నేమ్ తెలుసా?
Kajal Aggarwal Instagram: క్వీన్ ఆఫ్ మాసెస్, తెలుగు తెర చందమామ కాజల్ అగర్వాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కొత్త ఫోటోలు చూస్తే... దివి నుంచి భువికి వచ్చిన దేవకన్యలా ఉందని చెప్పాలి.
![Kajal Aggarwal Instagram: క్వీన్ ఆఫ్ మాసెస్, తెలుగు తెర చందమామ కాజల్ అగర్వాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కొత్త ఫోటోలు చూస్తే... దివి నుంచి భువికి వచ్చిన దేవకన్యలా ఉందని చెప్పాలి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/04/b9b7456ca19de29534373614850174421717472616366313_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కాజల్ అగర్వాల్ కొత్త ఫోటోలు (Image Courtesy: kajalaggarwalofficial / Instagram)
1/7
![Kajal Aggarwal Recent Pics: క్వీన్ ఆఫ్ మాసెస్ కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన కొత్త సినిమా 'సత్యభామ'. ఈ నెల 7న థియేటర్లలోకి వస్తోంది. అందుకని ఆవిడ జోరుగా హుషారుగా సినిమా ప్రచారం చేస్తున్నారు. లేటెస్టుగా ఈ డ్రస్ లో కాజల్ సందడి చేశారు. (Image Courtesy: kajalaggarwalofficial / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/04/fa314d24998c029bb96253845b8bbe38c951f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Kajal Aggarwal Recent Pics: క్వీన్ ఆఫ్ మాసెస్ కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన కొత్త సినిమా 'సత్యభామ'. ఈ నెల 7న థియేటర్లలోకి వస్తోంది. అందుకని ఆవిడ జోరుగా హుషారుగా సినిమా ప్రచారం చేస్తున్నారు. లేటెస్టుగా ఈ డ్రస్ లో కాజల్ సందడి చేశారు. (Image Courtesy: kajalaggarwalofficial / Instagram)
2/7
![''Guess what this means , was also one of my childhood nicknames'' అంటూ ఈ ఫోటోలకు కాజల్ క్యాప్షన్ ఇచ్చారు. ఇంతకీ, ఆవిడ నిక్ నేమ్ ఏంటో తెలుసా? (Image Courtesy: kajalaggarwalofficial / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/04/aab6001fbdd6ed5e75d327c0a6ec8eda2a3dd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
''Guess what this means , was also one of my childhood nicknames'' అంటూ ఈ ఫోటోలకు కాజల్ క్యాప్షన్ ఇచ్చారు. ఇంతకీ, ఆవిడ నిక్ నేమ్ ఏంటో తెలుసా? (Image Courtesy: kajalaggarwalofficial / Instagram)
3/7
![కాజల్ వేసుకున్న ఈ డ్రస్ కలరే చిన్నప్పుడు ఆవిడ నిక్ నేమ్ అంట! అవును... ఇది స్నో వైట్ కలర్. చిన్నప్పుడు చందమామను 'స్నో వైట్' అనేవారట. (Image Courtesy: kajalaggarwalofficial / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/04/764a003b6a510f864ef631fd44ac8a65589df.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కాజల్ వేసుకున్న ఈ డ్రస్ కలరే చిన్నప్పుడు ఆవిడ నిక్ నేమ్ అంట! అవును... ఇది స్నో వైట్ కలర్. చిన్నప్పుడు చందమామను 'స్నో వైట్' అనేవారట. (Image Courtesy: kajalaggarwalofficial / Instagram)
4/7
!['చందమామ', 'మగధీర' నుంచి 'భగవంత్ కేసరి' వరకు కాజల్ అగర్వాల్ తెలుగులో దాదాపు అగ్ర హీరోలు అందరితో యాక్ట్ చేశారు. అయితే, ఆవిడ ఎక్కువగా కమర్షియల్ సినిమాలు చేశారు. పెర్ఫార్మన్స్ స్కోప్ ఉన్న రోల్స్ కూడా హీరోస్ ఆధిపత్యం ఉన్న సినిమాల్లోనివే. (Image Courtesy: kajalaggarwalofficial / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/04/4b4b4c1c66d9412f0666beca48177d345f2a2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'చందమామ', 'మగధీర' నుంచి 'భగవంత్ కేసరి' వరకు కాజల్ అగర్వాల్ తెలుగులో దాదాపు అగ్ర హీరోలు అందరితో యాక్ట్ చేశారు. అయితే, ఆవిడ ఎక్కువగా కమర్షియల్ సినిమాలు చేశారు. పెర్ఫార్మన్స్ స్కోప్ ఉన్న రోల్స్ కూడా హీరోస్ ఆధిపత్యం ఉన్న సినిమాల్లోనివే. (Image Courtesy: kajalaggarwalofficial / Instagram)
5/7
!['సత్యభామ'తో కాజల్ అగర్వాల్ రూటు మార్చారు. ఫస్ట్ టైమ్ తెలుగులో ఆవిడ ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా చేశారు. అందులోనూ యాక్షన్ బేస్డ్ ఫిల్మ్ చేశారు. (Image Courtesy: kajalaggarwalofficial / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/04/3e4129f17da7b03ed874ceab0b5a9c182bdb0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'సత్యభామ'తో కాజల్ అగర్వాల్ రూటు మార్చారు. ఫస్ట్ టైమ్ తెలుగులో ఆవిడ ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా చేశారు. అందులోనూ యాక్షన్ బేస్డ్ ఫిల్మ్ చేశారు. (Image Courtesy: kajalaggarwalofficial / Instagram)
6/7
![కాజల్ అగర్వాల్ 'సత్యభామ' కోసం చాలా కష్టపడ్డారు. పైగా, పెళ్లి తర్వాత ఆవిడ పూర్తి స్థాయి ప్రధాన పాత్రలో నటించిన సినిమా కావడంతో 'సత్యభామ' మీద భారీ అంచనాలు ఉన్నాయి. దీని ఫలితం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. (Image Courtesy: kajalaggarwalofficial / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/04/ca1e07781ecf25383e3b6996bcf035caaf79c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కాజల్ అగర్వాల్ 'సత్యభామ' కోసం చాలా కష్టపడ్డారు. పైగా, పెళ్లి తర్వాత ఆవిడ పూర్తి స్థాయి ప్రధాన పాత్రలో నటించిన సినిమా కావడంతో 'సత్యభామ' మీద భారీ అంచనాలు ఉన్నాయి. దీని ఫలితం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. (Image Courtesy: kajalaggarwalofficial / Instagram)
7/7
!['సత్యభామ' సక్సెస్ అయితే కాజల్ నుంచి మరిన్ని ఫిమేల్ ఓరియెంటెడ్ ఫిలిమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. (Image Courtesy: kajalaggarwalofficial / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/04/becb07d4dc24cbf61f091b982e8147f635330.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'సత్యభామ' సక్సెస్ అయితే కాజల్ నుంచి మరిన్ని ఫిమేల్ ఓరియెంటెడ్ ఫిలిమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. (Image Courtesy: kajalaggarwalofficial / Instagram)
Published at : 04 Jun 2024 09:30 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
ప్రపంచం
గాసిప్స్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion