అన్వేషించండి

RC 16 Update : మెగా ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్... రామ్ చరణ్ బర్త్ డేకి అదిరిపోయే ట్రీట్ రెడీ చేస్తున్న మేకర్స్

RC 16 Update : రామ్ చరణ్, జాన్వి కపూర్ జంటగా, బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆర్సీ 16' మూవీ ట్రీట్ రెడీ అవుతోంది. రామ్ చరణ్ బర్త్ డే కానుకగా ఈ సర్ప్రైజ్ ను ప్లాన్ చేస్తున్నారు.

RC 16 Update : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్సీ 16' అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి రోజుకో అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ నుంచి మెగా అభిమానుల కోసం చెర్రీ పుట్టినరోజు నాడు ఓ స్పెషల్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు మేకర్స్. 

రామ్ చరణ్ పుట్టినరోజున స్పెషల్ సర్ప్రైజ్ 

'గేమ్ ఛేంజర్' మూవీ నిరాశపరిచిన తర్వాత రామ్ చరణ్ నెక్స్ట్ మూవీపై ఫోకస్ పెట్టారు. 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో 'ఆర్సీ 16' అనే మూవీలో చేస్తున్న సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మొదటి షెడ్యూల్ మైసూరులో పూర్తి కాగా, ప్రస్తుతం హైదరాబాదులోనే కొత్త షెడ్యూల్ షూటింగ్ షురూ అయ్యింది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో పొందుతున్న ఈ సినిమా నుంచి అప్డేట్ కోసం మెగా అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజా సమాచారం ప్రకారం రామ్ చరణ్ - బుచ్చిబాబు మూవీకి సంబంధించిన టైటిల్ అనౌన్స్మెంట్ రాబోతోంది. రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా, మార్చ్ 27న మెగా అభిమానులకు ట్రీట్ గా 'ఆర్సి 16' టైటిల్ ను మేకర్స్ అనౌన్స్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. మరి మేకర్స్ ఈ మూవీకి ఏ టైటిల్ ను ఫిక్స్ చేశారు అనేది ఆసక్తికరంగా మారింది. 

Read Also : ఇండస్ట్రీ అంతా ఒక్కటే కాంపౌండ్... బాలకృష్ణ, తారక్ అంటాడని విశ్వక్ ఫంక్షన్‌కు వెళ్లకూడదా? - చిరంజీవి

'ఆర్సీ 16' బ్యాక్ డ్రాప్ ఇదే 

'ఆర్సీ 16' మూవీ స్పోర్ట్స్ నేపథ్యంలో రాబోతోంది అనే రూమర్లు మొదట్లోనే వైరల్ అయ్యాయి. తాజాగా సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. మూవీ షూటింగ్ అప్డేట్ ను పంచుకున్న రత్నవేలు... షూటింగ్ చాలా ఫాస్ట్ గా జరుగుతోందని వెల్లడించారు. అయితే తన పోస్టులో ఆయన పెట్టిన క్యాప్షన్ తో సినిమా బ్యాక్ డ్రాప్ ఏంటో రివీల్ అయ్యింది. "నైట్ షూట్, ఫ్లడ్ లైట్స్, క్రికెట్ పవర్, డిఫరెంట్ యాంగిల్స్' అంటూ ఆయన ఓ ఫోటో ని షేర్ చేశారు. ఇంకేముంది ఈ మూవీ క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోందనే విషయంపై అభిమానులకు ఫుల్ గా క్లారిటీ వచ్చినట్టు అయింది. ఇక చెర్రీ బర్త్ డేని భారీ ఎత్తున సెలెబ్రేట్ చేయడానికి ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలు పెడుతున్నారు మెగా అభిమానులు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Randy @Rathnavelu ISC (@rathnaveludop)

'ఆర్సీ 16' సినిమాలో  'దేవర' ఫేమ్ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, 'మీర్జాపూర్' వెబ్ సిరీస్ ఫ్రేమ్ దివ్యేందు కీలక పాత్రను పోషిస్తున్నారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ తదితరులు ముఖ్యమైన పాత్రల్లో కన్పించనున్నారు. ఈ మూవీకి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

Also Readచైల్డ్ ఆర్టిస్టుగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ... హీరోయిన్ సూసైడ్ అటెంప్ట్‌తో వార్తల్లోకి ప్రేమ కహానీ... హీరోగా హిట్స్ వచ్చినా ఇప్పుడు ఛాన్సుల్లేవ్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
OPINION | The AQI Illusion: కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Embed widget