అన్వేషించండి

Mirnalini Ravi: కొత్త ఇల్లు కొన్న 'గద్దలకొండ గణేష్' హీరోయిన్ మృణాళిని - ఆ ఇంటి పేరు వెనుక కథ ఉందండోయ్

Mirnalini Ravi New House: మృణాళిని రవి... తమిళమ్మాయ్! తెలుగులో 'గద్దలకొండ గణేష్', 'మామా మశ్చీంద్ర' సినిమాలు చేశారు. ఆవిడ కొత్తింట్లో అడుగు పెట్టారు. ఆ ఇంటి పేరు వెనుక ఒక కథ ఉంది.

మృణాళిని రవి కొత్త ఇల్లు, గృహ ప్రవేశం ఫోటోలు చూశారా?

1/6
Mirnalini Ravi Instagram: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటించిన 'గద్దలకొండ గణేష్' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన తమిళమ్మాయి మృణాళిని రవి. అందులో అథర్వకు జోడీగా కనిపించారు. (Image Courtesy: mirnaliniravi / Instagram)

2/6
'గద్దలకొండ గణేష్' తర్వాత 'ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు', 'మామా మశ్చీంద్ర' సినిమాలు చేశారు మృణాళిని. ఆ తర్వాత తమిళ సినిమాలకు పరిమితం అయ్యారు. (Image Courtesy: mirnaliniravi / Instagram)

3/6
మృణాళిని రవి పర్సనల్ లైఫ్ లో లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఆవిడ కొత్త ఇల్లు కొనుక్కున్నారు. గృహ ప్రవేశం కూడా చేశారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. (Image Courtesy: mirnaliniravi / Instagram)

4/6
తండ్రితో మృణాళిని రవి. ఆమె కొత్త ఇంటికి 'మౌళి ఇల్లం' (మౌళి ఇల్లు) అని పేరు పెట్టారు. దీని వెనుక ఒక కథ ఉంది. అది ఏమిటంటే... తన బాల్యంలో తండ్రి ఇల్లు కట్టినప్పుడు దానికి ఆయన అమ్మ (నాయనమ్మ) పేరు పెట్టారని, ఏదో ఒక రోజు తాను ఇల్లు కట్టి దానికి మా అమ్మ పేరు పెట్టుకోవాలని కల కన్నానని, ఆ కల ఇప్పటికి నెరవేరిందని ఆమె తెలిపారు. (Image Courtesy: mirnaliniravi / Instagram)

5/6
కొత్తింటి గృహప్రవేశంలో తల్లిదండ్రులు, తమ్ముడితో కలిసి పూజలు నిర్వహిస్తున్న మృణాళిని రవి. (Image Courtesy: mirnaliniravi / Instagram)

6/6
పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ తో మృణాళిని రవి (Image Courtesy: mirnaliniravi / Instagram)

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala Laddu Issue: లడ్డూ వివాదం వేళ తిరుమలలో కీలక ముందడుగు- ఆధునిక సౌకర్యాలతో ల్యాబ్ పునరుద్దరణకు చర్యలు
లడ్డూ వివాదం వేళ తిరుమలలో కీలక ముందడుగు- ఆధునిక సౌకర్యాలతో ల్యాబ్ పునరుద్దరణకు చర్యలు
Telangana: మరోసారి గాంధీ చుట్టూ వివాదం- తొలిసారిగా సమావేశమైన తెలంగాణ పీఏసీ- మీటింగ్ నుంచి బీఆర్‌ఎస్ వాకౌట్
మరోసారి గాంధీ చుట్టూ వివాదం- తొలిసారిగా సమావేశమైన తెలంగాణ పీఏసీ- మీటింగ్ నుంచి బీఆర్‌ఎస్ వాకౌట్
Jagan vs BJP: నిన్నటి వరకు జగన్ వర్సెస్ టీడీపీ- నేడు జగన్ వర్సెస్ బీజేపీ- లడ్డూ వివాదంలో మరో మలుపు
నిన్నటి వరకు జగన్ వర్సెస్ టీడీపీ- నేడు జగన్ వర్సెస్ బీజేపీ- లడ్డూ వివాదంలో మరో మలుపు
Hydra : హైడ్రాకు చట్టబద్ధతకు మరో అడుగు మాత్రమే - ఇక మార్కింగ్ చేసిన వాటిపై దండెత్తడమే మిగిలిందా ?
హైడ్రాకు చట్టబద్ధతకు మరో అడుగు మాత్రమే - ఇక మార్కింగ్ చేసిన వాటిపై దండెత్తడమే మిగిలిందా ?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

కర్ణాటకలో తిరుమల లడ్డు వివాదం ఎఫెక్ట్, అన్ని ఆలయాల్లో నందిని నెయ్యిSinkhole swallows pune truck | పూణేలో జరిగిన విచిత్రమైన ప్రమాదం | ABP DesamTirumala Laddu Controversy | తిరుమల లడ్డుని ఎలా తయారు చేస్తారు | ABP Desamచాలా బాధగా ఉంది, చర్యలు తీసుకోవాల్సిందే - లడ్డు వివాదంపై పవన్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Laddu Issue: లడ్డూ వివాదం వేళ తిరుమలలో కీలక ముందడుగు- ఆధునిక సౌకర్యాలతో ల్యాబ్ పునరుద్దరణకు చర్యలు
లడ్డూ వివాదం వేళ తిరుమలలో కీలక ముందడుగు- ఆధునిక సౌకర్యాలతో ల్యాబ్ పునరుద్దరణకు చర్యలు
Telangana: మరోసారి గాంధీ చుట్టూ వివాదం- తొలిసారిగా సమావేశమైన తెలంగాణ పీఏసీ- మీటింగ్ నుంచి బీఆర్‌ఎస్ వాకౌట్
మరోసారి గాంధీ చుట్టూ వివాదం- తొలిసారిగా సమావేశమైన తెలంగాణ పీఏసీ- మీటింగ్ నుంచి బీఆర్‌ఎస్ వాకౌట్
Jagan vs BJP: నిన్నటి వరకు జగన్ వర్సెస్ టీడీపీ- నేడు జగన్ వర్సెస్ బీజేపీ- లడ్డూ వివాదంలో మరో మలుపు
నిన్నటి వరకు జగన్ వర్సెస్ టీడీపీ- నేడు జగన్ వర్సెస్ బీజేపీ- లడ్డూ వివాదంలో మరో మలుపు
Hydra : హైడ్రాకు చట్టబద్ధతకు మరో అడుగు మాత్రమే - ఇక మార్కింగ్ చేసిన వాటిపై దండెత్తడమే మిగిలిందా ?
హైడ్రాకు చట్టబద్ధతకు మరో అడుగు మాత్రమే - ఇక మార్కింగ్ చేసిన వాటిపై దండెత్తడమే మిగిలిందా ?
Devara AP Ticket Rates: ‘దేవర’ స్పెషల్ షో పర్మిషన్లు వచ్చేశాయ్ - ఏపీలో రికార్డులు ఖాయం - టికెట్ రేట్లు ఎంతంటే?
‘దేవర’ స్పెషల్ షో పర్మిషన్లు వచ్చేశాయ్ - ఏపీలో రికార్డులు ఖాయం - టికెట్ రేట్లు ఎంతంటే?
Neet Counselling : మెడికల్ కాలేజీ ప్రవేశాల్లో లోకల్ కోటాపై ప్రభుత్వానికి ఊరట- హైకోర్టుపై సుప్రీం స్టే 
మెడికల్ కాలేజీ ప్రవేశాల్లో లోకల్ కోటాపై ప్రభుత్వానికి ఊరట- హైకోర్టుపై సుప్రీం స్టే
Mukesh Ambani: కార్‌ కొన్నంత ఈజీగా 1000 కోట్ల విమానం కొన్నాడు - అలాంటిది దేశంలో మరోటి లేదు
కార్‌ కొన్నంత ఈజీగా 1000 కోట్ల విమానం కొన్నాడు - అలాంటిది దేశంలో మరోటి లేదు
Jayam Ravi: డివోర్స్‌, బెంగళూరు సింగర్‌తో రిలేషన్ మీద ‘జయం‘ రవి షాకింగ్ కామెంట్స్ - తెలుసు కానీ అంటూ ట్విస్ట్‌ ఇచ్చిన హీరో
డివోర్స్‌, బెంగళూరు సింగర్‌తో రిలేషన్ మీద ‘జయం‘ రవి షాకింగ్ కామెంట్స్ - తెలుసు కానీ అంటూ ట్విస్ట్‌ ఇచ్చిన హీరో
Embed widget