అన్వేషించండి
Hebah Patel: లెహెంగాలో హెబ్బా పటేల్ అందాలు - డీప్ నెక్ బ్లౌజ్‌తో యూత్ మతిపోగొడుతున్న కుమారి
Hebah Patel: ‘కుమారి 21 ఎఫ్’తో ఒక రేంజ్‌లో ఫేమస్ అయిపోయింది హెబ్బా పటేల్. ఇక ఇటీవల ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. ఫోటోషూట్స్‌తోనే ఫాలోవర్స్‌ను ఇంప్రెస్ చేసేస్తోంది.
![Hebah Patel: ‘కుమారి 21 ఎఫ్’తో ఒక రేంజ్‌లో ఫేమస్ అయిపోయింది హెబ్బా పటేల్. ఇక ఇటీవల ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. ఫోటోషూట్స్‌తోనే ఫాలోవర్స్‌ను ఇంప్రెస్ చేసేస్తోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/29/598ae0cd1811fcc4e091bb5dedfd592e1722267591203802_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హెబ్బా పటేల్ (Image Credit: Hebah Patel/Instagram)
1/7
![ఇండస్ట్రీలో గ్రాండ్‌గా డెబ్యూ ఇచ్చిన హీరోయిన్లు.. ఎక్కడికో వెళ్లిపోతారని ప్రేక్షకులు భావిస్తారు. అలా కెరీర్ మొదట్లోనే గుర్తుండిపోయే బ్లాక్‌బస్టర్ ఇచ్చిన హీరోయిన్స్‌లో హెబ్బా పటేల్ ఒకరు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/29/9f58ae4515abcdc18c9145c1be490a7e523a7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇండస్ట్రీలో గ్రాండ్‌గా డెబ్యూ ఇచ్చిన హీరోయిన్లు.. ఎక్కడికో వెళ్లిపోతారని ప్రేక్షకులు భావిస్తారు. అలా కెరీర్ మొదట్లోనే గుర్తుండిపోయే బ్లాక్‌బస్టర్ ఇచ్చిన హీరోయిన్స్‌లో హెబ్బా పటేల్ ఒకరు.
2/7
![‘కుమారి 21 ఎఫ్’ మూవీ హెబ్బా పటేల్‌కు ఎనలేని పాపులారిటీ, క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ సినిమా తర్వాత అదే రేంజ్‌లో ఆఫర్లు కూడా అందుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/29/b77283d827f4b4c0f5e0139fd6916da589934.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘కుమారి 21 ఎఫ్’ మూవీ హెబ్బా పటేల్‌కు ఎనలేని పాపులారిటీ, క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ సినిమా తర్వాత అదే రేంజ్‌లో ఆఫర్లు కూడా అందుకుంది.
3/7
![కానీ ‘కుమారి 21 ఎఫ్’ ఇచ్చిన హిట్‌ను తను నిలబెట్టుకోలేకపోయింది. కమర్షియల్ స్టోరీలు సెలక్ట్ చేసుకుంటూ వెనకబడిపోయింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/29/81316fec7c3d62bbc4640ce665085855d3eb9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కానీ ‘కుమారి 21 ఎఫ్’ ఇచ్చిన హిట్‌ను తను నిలబెట్టుకోలేకపోయింది. కమర్షియల్ స్టోరీలు సెలక్ట్ చేసుకుంటూ వెనకబడిపోయింది.
4/7
![మధ్యలో తాను నటించిన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ లాంటి సినిమాల్లో క్యారెక్టర్ ఓరియెంటెడ్ పాత్రలు కూడా చేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/29/3f61086b0f9309149259d4b374384550ad22d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మధ్యలో తాను నటించిన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ లాంటి సినిమాల్లో క్యారెక్టర్ ఓరియెంటెడ్ పాత్రలు కూడా చేసింది.
5/7
![అలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ వచ్చినా కూడా హెబ్బా పటేల్‌కు ఎందుకో లక్ కలిసి రాలేదు. దీంతో ఎక్కువగా సోషల్ మీడియాలోనే కాలం గడిపేస్తోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/29/f9771d282f673f7380e8a262b1f8be54e3d12.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ వచ్చినా కూడా హెబ్బా పటేల్‌కు ఎందుకో లక్ కలిసి రాలేదు. దీంతో ఎక్కువగా సోషల్ మీడియాలోనే కాలం గడిపేస్తోంది.
6/7
![యూత్‌ను ఇంప్రెస్ చేసే డ్రెస్సులు వేస్తూ ఫాలోవర్స్‌ను పెంచుకుంటోంది. తాజాగా డీప్ నెక్ బ్లౌజ్‌తో లైకులు కొట్టేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/29/9e0ad11a29fdabb725cd19b52cb0473a802d7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
యూత్‌ను ఇంప్రెస్ చేసే డ్రెస్సులు వేస్తూ ఫాలోవర్స్‌ను పెంచుకుంటోంది. తాజాగా డీప్ నెక్ బ్లౌజ్‌తో లైకులు కొట్టేసింది.
7/7
![మెరూన్ కలర్ ప్రింటెడ్ లెహెంగా, దానిపై అద్దాల డిజైన్‌తో డీప్ నెక్ బ్లౌజ్‌తో యూత్‌ను ఆకట్టుకుంటోంది హెబ్బా పటేల్.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/29/b001ef23daf87d01b9ef014fd29b2b6bea5bd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మెరూన్ కలర్ ప్రింటెడ్ లెహెంగా, దానిపై అద్దాల డిజైన్‌తో డీప్ నెక్ బ్లౌజ్‌తో యూత్‌ను ఆకట్టుకుంటోంది హెబ్బా పటేల్.
Published at : 29 Jul 2024 11:28 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
అమరావతి
సినిమా
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion