అన్వేషించండి
Hari Hara Veera Mallu: పవర్ ఫుల్ లుక్స్... 'హరిహర వీరమల్లు' పవన్ కొత్త స్టిల్స్
HHVM Stills: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'హరిహర వీరమల్లు' ట్రైలర్ విడుదలైంది. అందులో పవర్ ఫుల్ లుక్స్, యాక్షన్‌తో పవన్ కనిపించారు. ఆ స్టిల్స్ చూడండి.
'హరిహర వీరమల్లు' ట్రైలర్ నుంచి తీసిన కొత్త స్టిల్స్ చూడండి
1/9

Hari Hara Veera Mallu stills from Trailer: పవన్ కళ్యాణ్‌ను పవర్ స్టార్ అని ఎందుకు అంటారు? పవర్ ఫుల్ లుక్స్, యాక్షన్‌తో యాక్టింగ్ చేస్తారని అంటారా!? అయితే ఈ స్టిల్స్ చూడాల్సిందే. (Image Courtesy: @MegaSuryaProductions / YouTube)
2/9

పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'హరిహర వీరమల్లు'. ఇవాళ ట్రైలర్ విడుదలైంది. అందులో స్టిల్స్ చూడండి. (Image Courtesy: @MegaSuryaProductions / YouTube)
3/9

'హరిహర వీరమల్లు' సినిమాలో పంచమి పాత్రలో నిధి అగర్వాల్ నటించారు. ఆవిడ చాలా అందంగా కనిపించారు. (Image Courtesy: @MegaSuryaProductions / YouTube)
4/9

'హరిహర వీరమల్లు' సినిమాలో బాలీవుడ్ నటుడు బాబి డియోల్ విలన్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన సైతం పవర్ ఫుల్ లుక్స్ తో విలనిజం చూపించారు. (Image Courtesy: @MegaSuryaProductions / YouTube)
5/9

వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్స్ కూడా వైరల్ అవుతున్నాయి. (Image Courtesy: @MegaSuryaProductions / YouTube)
6/9

ట్రైలర్ చూస్తుంటే ఔరంగ జేబుగా నటించిన బాబీ డియోల్, వీరమల్లుగా నటించిన పవన్ కళ్యాణ్ మధ్య వార్ సీన్స్ ఉన్నాయని అర్థమవుతుంది. (Image Courtesy: @MegaSuryaProductions / YouTube)
7/9

పవన్, నిధి అగర్వాల్ మధ్య ఎమోషనల్ సీన్స్ కూడా ట్రైలర్ లో హైలైట్ అయ్యాయి. (Image Courtesy: @MegaSuryaProductions / YouTube)
8/9

'హరి హర వీరమల్లు' సినిమాలో కబీర్ సింగ్. (Image Courtesy: @MegaSuryaProductions / YouTube)
9/9

'హరిహర వీరమల్లు' సినిమాలో సునీల్ (Image Courtesy: @MegaSuryaProductions / YouTube)
Published at : 03 Jul 2025 01:17 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ఆట
ఆధ్యాత్మికం
శుభసమయం
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















