అన్వేషించండి

Ram Charan-Klin Kaara: ఫాదర్స్‌ డే.. కూతురితో రామ్‌ చరణ్‌ ఆటలు - క్యూట్‌ ఫోటో వైరల్‌

Ram Charan-Klikaara Photo: రామ్ చరన్ ఫాదర్స్ డే సర్ప్రైజ్ వచ్చింది. చరణ్ కూతురితో ఆడుకుంటున్న క్యూట్ ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ప్రస్తుతం పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

క్లింకారతో రామ్ చరణ్ (Image Credit: SivaCherry/Twitter)

1/7
Ram Charan-Klikaara Photo: మెగా ఫ్యామిలీ నుంచి ఫాదర్స్‌ డే స్పెషల్‌ ఫోటో వచ్చింది.

2/7
నేడు జూన్‌ 16 ఫాదర్స్‌ డే సందర్భంగా రామ్‌ చరణ్‌-క్లింకారల క్యూట్‌ ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ఇందులో చరణ్‌, క్లింకారతో ఆడుతూ తండ్రిగా మురిసిపోతున్నారు.

3/7
ఇందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇందులో చరణ్‌ క్లింకారను పైకి గాల్లోకి ఎగిరేస్తూ కూతురితో ఆడుకుంటున్నాడు.

4/7
ఇక క్లింకార తండ్రిని చూస్తూ స్మైల్‌ ఇస్తున్న ఫోటో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. ఇలా చరణ్‌-క్లింకారలను చూసి మెగా ఫ్యాన్స్‌ మురిసిపోతున్నారు.

5/7
ఈ ఫోటోల్లో క్లింకార ఫేస్‌ను కాస్తా రివీల్‌ చేశాడు రామ్‌ చరణ్‌. ఫ్యాన్స్‌కి ఫాదర్స్‌ డే గిఫ్ట్‌ ఇచ్చారంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు

6/7
కాగా నిన్న రామ్‌ చరణ్‌-ఉపాసనలు తమ 12వ పెళ్లి రోజును సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఈ సందర్భంగా క్లింకారు పట్టుకుని నడుస్తున్న ఫోటో షేర్‌ చేసింది ఉపాసన.

7/7
ఈ ఫోటోను కూడా సోషల్‌ మీడయాలో బాగా ఆకట్టుకుంది. కాగా చరణ్‌-ఉపాసనలకు పెళ్లయిన పదేళ్ల తర్వాత క్లింకార జన్మించింది.

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

ట్రాన్స్ జెండర్స్ ఆన్ డ్యూటీ, నేటి నుంచే హైదరాబాద్ రోడ్లపై..సహనం కోల్పోయిన సీపీ, తిట్టేసి క్షమాపణలు!Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
TG HighCourt: హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Instagram Reach Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
Anantapur Crime News: స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
Embed widget