అన్వేషించండి
Sonal Chauhan Latest Photos: 'ఎఫ్ 3'తో సందడి చేయనున్న హాట్ లేడీ సోనాల్ చౌహన్ లేటెస్ట్ ఫొటోస్

సోనాల్ చౌహన్ (Image courtesy - @Sonal Chauhan/Instagram)
1/5

మే 27న 'ఎఫ్ 3' సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాలో కథానాయిక సోనాల్ చౌహన్ కీలక పాత్రలో నటించారు. ''నా పాత్రతో 'ఎఫ్ 3' కథ మలుపు తిరుగుతుంది. నేను కామెడీ సినిమా చేయడం ఇదే తొలిసారి'' అని సోనాల్ చౌహన్ చెప్పారు. (Image courtesy - @Sonal Chauhan/Instagram)
2/5

వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ కౌర్ తదితరులతో కలిసి పని చేయడం మర్చిపోలేని అనుభూతి అని సోనాల్ చెప్పారు. (Image courtesy - @Sonal Chauhan/Instagram)
3/5

నాగార్జున 'ది ఘోస్ట్' సినిమాలో సోనాల్ చౌహన్ మెయిన్ హీరోయిన్ (Image courtesy - @Sonal Chauhan/Instagram)
4/5

బాలకృష్ణ 'లెజెండ్', 'డిక్టేటర్', 'రూలర్' సినిమాల్లో సోనాల్ చౌహన్ నటించారు. (Image courtesy - @Sonal Chauhan/Instagram)
5/5

సోనాల్ చౌహన్ (Image courtesy - @Sonal Chauhan/Instagram)
Published at : 14 May 2022 04:37 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఇండియా
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion