అన్వేషించండి
Adipurush drone show: ‘ఆదిపురుష్’ ఈవెంట్‌లో డ్రోన్ షో - అరే, అద్భుతాన్ని మిస్సయ్యామే!
‘ఆదిపురుష్’ ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం దర్శకుడు ప్రశాంత్ వర్మ డ్రోన్ షో ప్లాన్ చేశారు. కానీ, పోలీసుల అనుమతి లభించలేదు. దీంతో ఆ ప్లాన్ ఫొటోలను ఆయన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు.
Prasanth Varma
1/10

ప్రభాస్ రాముడిగా నటించిన ‘ఆదిపురుష్’ మూవీ మరికొద్ది రోజుల్లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల తిరుపతిలో ‘ఆదిపురుష్’ ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఈ ఈవెంట్ జరిగింది. అయితే, ఇందులో ప్రత్యేకంగా డ్రోన్ షో కూడా ప్లాన్ చేశారట. కానీ, పోలీసుల నుంచి అనుమతి లభించకపోవడంతో చివరి క్షణంలో రద్దు చేసుకోవల్సి వచ్చిందట. ఈ విషయాన్ని ప్రశాంత్ వర్మ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. డ్రోన్ షో ప్లాన్‌కు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోలు చూసి.. ఈ షో జరిగి ఉంటే ఈవెంట్ మరింత అదిరిపోయేదని అంటున్నారు. ఆ డ్రోన్ షో పిక్స్‌పై మీరూ ఓ లుక్కేయండి మరి.
2/10

‘ఆదిపురుష్’ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ప్లాన్ చేసిన డ్రోన్ షో ఫొటోలు ఇవే.
Published at : 09 Jun 2023 07:47 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















