అన్వేషించండి

Dil Se Telugu Movie : ఇద్దరు దర్శకులు తీసిన ముక్కోణపు ప్రేమకథ - 'దిల్ సే'

ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ ఎవర్ గ్రీన్ ఫార్ములా! తెలుగు తెరపై ఆగస్టు తొలి వారంలో మరో ముక్కోణపు ప్రేమకథ 'దిల్ సే' రాబోతోంది. ఆ సినిమా వివరాలు ఏమిటో తెలుసుకోండి. 

దిల్ సే తెలుగు సినిమా స్టిల్స్

1/7
అభినవ్ మదిశెట్టి కథానాయకుడిగా దర్శక ద్వయం మంకల్ వీరేంద్ర, రవికుమార్ సబ్బాని తెరకెక్కించిన సినిమా 'దిల్ సే'. దర్శకత్వం వహించడం మాత్రమే కాదు... కథ అందించడంతో పాటు మంకల్ వీరేంద్ర, రవికుమార్ సబ్బాని ఈ సినిమాను నిర్మించారు. 

2/7
శ్రీ చైతన్య క్రియేషన్స్, శ్రీరామ్ క్రియేషన్స్ సంస్థలపై తెరకెక్కిన 'దిల్ సే' సినిమాలో సాషా సింగ్ హీరోయిన్. మరో ఇద్దరు అందాల భామలు లవ్లీ సింగ్, విస్మయ శ్రీ కీలక పాత్రలు చేశారు.

3/7
ముక్కోణపు ప్రేమకథగా రూపొందిన 'దిల్ సే' చిత్రీకరణ పూర్తి అయ్యింది. ఆగస్టు 4న థియేటర్లలో విడుదల కానుంది. 

4/7
ఇటీవల విడుదలైన 'దిల్ సే'లో మొదటి పాట 'రెండు కన్నులతో'కు మంచి స్పందన లభించింది. ఆ పాట 2 మిలియన్ వ్యూస్ వచ్చాయి. శ్రేయ ఘోషల్ పాడిన ఆ పాటకు నూతన సంగీత దర్శకుడు శ్రీకర్ సంగీతం అందించారు. 

5/7
యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకులకూ నచ్చే విధంగా 'దిల్ సే' సినిమా ఉండబోతుందని యూనిట్ చెబుతోంది. ఒన్ మీడియా ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతోంది. వెంకటేష్ కాకుమాను కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు సంగీతం : శ్రీకర్ వెళమురి, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: రఘుపతి రెడ్డి.జి. 

6/7
దిల్ సే తెలుగు సినిమా స్టిల్స్
దిల్ సే తెలుగు సినిమా స్టిల్స్
7/7
దిల్ సే తెలుగు సినిమా స్టిల్స్
దిల్ సే తెలుగు సినిమా స్టిల్స్

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

ట్రాన్స్ జెండర్స్ ఆన్ డ్యూటీ, నేటి నుంచే హైదరాబాద్ రోడ్లపై..సహనం కోల్పోయిన సీపీ, తిట్టేసి క్షమాపణలు!Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
TG HighCourt: హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Instagram Reach Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
Anantapur Crime News: స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
Embed widget