అన్వేషించండి

Dil Raju Daughter: దిల్ రాజు కుమార్తెను స్విమ్ సూట్‌లో చూశారా - వైరల్ ఫోటోలు

Hanshitha Reddy: హన్షితా రెడ్డిగా కంటే దిల్ రాజు కుమార్తెగా ఎక్కువ మందికి తెలుసు. ఇప్పుడు ఆవిడ విదేశాల్లో ఉన్నారు. ఫ్యామిలీతో కలిసి వెళ్లారు. ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

ఫారిన్ వెకేషన్ లో దిల్ రాజు కుమార్తె హన్షితా రెడ్డి ఫోటోలు 

1/6
Hanshitha Reddy Latest Photos: ఫోటోలో ఉన్న ఆవిడ పేరు తెలుసు కదా... హన్షితా రెడ్డి! అసలు పేరుతో కంటే అగ్ర నిర్మాత 'దిల్' రాజు కుమార్తెగా ఎక్కువ మందికి తెలుసు. ఇప్పుడు ఆవిడ ఇండియాలో లేరు. విదేశాల్లో ఉన్నారు. ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఎందుకో తెలుసా? (Image Courtesy: hanshithareddy / Instagram)

2/6
Hanshitha Reddy In Swimsuit: హన్షితా రెడ్డి ఫోటోలు వైరల్ అవ్వడానికి రీజన్ ఈ ఫోటోలే. రోమ్ లో ఉన్నప్పుడు రోమన్ టైపులో ఉండాలని అంటారు. సముద్ర తీర ప్రాంతానికి వెళ్ళినప్పుడు స్విమ్ సూట్ వేయడం కొందరికి అలవాటు. అలా హన్షితా రెడ్డి కూడా స్విమ్ సూట్ వేశారు. (Image Courtesy: hanshithareddy / Instagram)

3/6
హన్షితా రెడ్డి భర్త పేరు అర్చిత్ రెడ్డి. ఈ దంపతులకు ఓ అమ్మాయి, ఓ అబ్బాయి. బాబు పెద్దవాడు. ఫ్యామిలీ అంతా కలిసి వెకేషన్ కి వెళ్లారు. అక్కడ పులి పిల్లకు పాలు తాగిస్తున్న అర్చిత్ రెడ్డి. (Image Courtesy: hanshithareddy / Instagram)

4/6
సముద్రంలో బోటు షికారు ఎంజాయ్ చేస్తున్న హన్షితా రెడ్డి, అర్చిత్ రెడ్డి ఫ్యామిలీ. అక్కడ కార్ రేసింగ్ లో కూడా వారు పాల్గొన్నారు. (Image Courtesy: hanshithareddy / Instagram)

5/6
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు సినిమాలు ప్రొడ్యూస్ చేస్తుంటే... ఆయన పేరు మీద 'దిల్' రాజు ప్రొడక్షన్స్ స్థాపించిన హన్షితా రెడ్డి కంటెంట్ బేస్డ్ ఫిలిమ్స్ చేస్తున్నారు. 'బలగం' ప్రొడ్యూసర్లలో ఆవిడ కూడా ఒకరు. (Image Courtesy: hanshithareddy / Instagram)

6/6
పిల్లలతో హన్షితా రెడ్డి. మరిన్ని ఫోటోలు, వార్తల కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి. (Image Courtesy: hanshithareddy / Instagram)

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Balineni Srinivasa Reddy: జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
Chandrababu: చంద్రబాబు 100రోజుల పాలన ఎలా ఉంది..? ప్రశంసలు, విమర్శల సంగతేంటి..?
చంద్రబాబు 100రోజుల పాలన ఎలా ఉంది..? ప్రశంసలు, విమర్శల సంగతేంటి..?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Balineni Srinivasa Reddy: జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
Chandrababu: చంద్రబాబు 100రోజుల పాలన ఎలా ఉంది..? ప్రశంసలు, విమర్శల సంగతేంటి..?
చంద్రబాబు 100రోజుల పాలన ఎలా ఉంది..? ప్రశంసలు, విమర్శల సంగతేంటి..?
Mokshagna Teja: నందమూరి మోక్షజ్ఞ సరసన మహేష్‌ బాబు హీరోయిన్‌! - బాలయ్య సినిమాలోనూ...
నందమూరి మోక్షజ్ఞ సరసన మహేష్‌ బాబు హీరోయిన్‌! - బాలయ్య సినిమాలోనూ...
Tragedy Incident: పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
COVID-19 Alert : కరోనా న్యూ వేరియంట్, యూరప్​ దేశాల్లో విజృంభిస్తున్న వైరస్.. శీతాకాలంలో డేంజర్ బెల్స్ తప్పదా? హెచ్చరికలిస్తున్న నిపుణులు
కరోనా న్యూ వేరియంట్, యూరప్​ దేశాల్లో విజృంభిస్తున్న వైరస్.. శీతాకాలంలో డేంజర్ బెల్స్ తప్పదా? హెచ్చరికలిస్తున్న నిపుణులు
Devara: ఫ్యాన్స్‌కి 'దేవర' టీం షాక్‌ - ఆ అప్‌డేట్‌ రాదంటూ బ్యాడ్‌న్యూస్‌ - నెటిజన్స్‌ రియాక్షన్‌ ఇదే!
ఫ్యాన్స్‌కి 'దేవర' టీం షాక్‌ - ఆ అప్‌డేట్‌ రాదంటూ బ్యాడ్‌న్యూస్‌ - నెటిజన్స్‌ రియాక్షన్‌ ఇదే!
Embed widget