హైదరాబాద్లో జరిగిన వరల్డ్ తెలుగు ఫెడరేషన్ సదస్సు ఆఖరి రోజున ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించే సమయంలో, యాంకర్ మరియు నటుడు బాలాదిత్య చిన్న పొరపాటు చేశారు.