కాకినాడ సీ పోర్ట్ కేసులో కీలకంగా మారిన ఎంపీ విజయసాయిరెడ్డి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు.