అన్వేషించండి

Voters List: సవరించిన ఓటర్ల జాబితా రిలీజ్ చేసిన ఎన్నికల సంఘం - తెలుగు రాష్ట్రాల్లో ఓటర్లు ఎంతమందంటే?

Revised Voters List: ఏపీ, తెలంగాణలో సవరించిన ఓటర్ల జాబితాలను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఏపీలో ఓటర్ల సంఖ్య 4,14,40,447 గా ఉండగా.. తెలంగాణలో మొత్తంగా 3,35,27,925 మంది ఓటర్లు ఉన్నారు.

Election Commission Released Revised Voters List: పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ రాకముందే అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఎన్నికల సంఘాలు సవరించిన ఓటర్ల జాబితాను సోమవారం విడుదల చేశాయి. ఏపీలో 2025 జనవరి 1వ తేదీ నాటికి ఓటర్ల సంఖ్య 4,14,40,447 గా ఉండగా.. తెలంగాణలో మొత్తంగా 3,35,27,925 మంది ఓటర్లు ఉన్నారు.

ఏపీ ఓటర్ల జాబితా..

ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య 4,14,40,447 గా ఉండగా.. మహిళా ఓటర్ల సంఖ్య 2,10,81,814గా ఉంది.

  • పురుష ఓటర్లు - 2,02,88,543.
  • సర్వీస్ ఓటర్లు - 66,690.
  • థర్డ్ జెండర్ ఓటర్లు - 3,400 మంది ఉన్నట్లు ఈసీ ప్రకటించింది.
  • 18 నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్న ఓటర్లు 5,14,646 మంది ఉన్నట్లు తెలిపింది.
  • రాష్ట్రంలో 46,397 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. గతేడాదితో పోలిస్తే 232 పోలింగ్ కేంద్రాలు పెరిగాయని పేర్కొంది.

తెలంగాణ ఓటర్ల జాబితా..

తెలంగాణలో సవరించిన ఓటర్ల జాబితా ప్రకారం.. మొత్తంగా రాష్ట్రంలో 3,35,27,925 మంది ఓటర్లు ఉన్నట్లు ఈసీ తెలిపింది.

  • పురుష ఓటర్లు - 1,66,41,489
  • మహిళా ఓటర్లు - 1,68,67,735.
  • థర్డ్ జెండర్లు - 2,829.
  • 18 నుంచి 19 ఏళ్ల వయసున్న ఓటర్లు - 5,45,026.
  • 85 ఏళ్లు దాటిన సీనియర్ ఓటర్లు - 2,22,091.
  • ఎన్ఆర్ఐ ఓటర్లు - 3,591.
  • ప్రత్యేక ప్రతిభావంతులైన ఓటర్లు - 5,26,993.
  • శేరిలింగంపల్లిలో అత్యధికంగా 7,65,982 మంది, అత్యల్పంగా భద్రాచలంలో 1,54,134 మంది ఓటర్లున్నారు.

Also Read: Aramghar -Zoopark Flyover: ఆరాంఘర్ - జూపార్క్ పైవంతెనను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి - నగరంలోనే రెండో పెద్ద ఫ్లైఓవర్, ప్రత్యేకతలివే!

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Suryakumar Yadav Records: 4000 IPL పరుగులు పూర్తి చేసుకున్న సూర్యకుమార్ యాదవ్, ఫాస్టెస్ట్ రికార్డుతో ఎలైట్ క్లబ్‌లో చేరిక
4000 IPL పరుగులు పూర్తి చేసుకున్న సూర్యకుమార్ యాదవ్, ఫాస్టెస్ట్ రికార్డుతో ఎలైట్ క్లబ్‌లో చేరిక
Tirumala Latest News: శ్రీవారి భక్తులకు అలర్ట్, మే 1 నుంచి తిరుమలకు వెళ్లే భక్తులు ఇది తెలుసుకోండి
Tirumala Latest News: శ్రీవారి భక్తులకు అలర్ట్, మే 1 నుంచి తిరుమలకు వెళ్లే భక్తులు ఇది తెలుసుకోండి
KCR at BRS Meeting: సాయంత్రం బీఆర్ఎస్ బహిరంగ సభ, కేసీఆర్ స్పీచ్ కోసం ఎదురుచూస్తున్న తెలుగు రాష్ట్రాలు
సాయంత్రం బీఆర్ఎస్ బహిరంగ సభ, కేసీఆర్ స్పీచ్ కోసం ఎదురుచూస్తున్న తెలుగు రాష్ట్రాలు
Mahesh Babu: ఈడీ అధికారులకు మహేష్ బాబు లేఖ - మరో డేట్ ఇవ్వాలంటూ రిక్వెస్ట్
ఈడీ అధికారులకు మహేష్ బాబు లేఖ - మరో డేట్ ఇవ్వాలంటూ రిక్వెస్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MI vs LSG Match Preview IPL 2025 | వాంఖడేలో ముంబైని ఢీకొట్టనున్న లక్నో సూపర్ జెయింట్స్ | ABP DesamMS Dhoni on CSK Performances | సీఎస్కే వైఫల్యాలపై తొలిసారి మాట్లాడిన ధోనీ | ABP DesamThala Ajith in CSK vs SRH IPL 2025 | నిన్న చెన్నై అభిమానులకు ఒకే టికెట్ పై రెండు షోలుCSK Comparison With RCB Wins | IPL 2025 లో గతేడాది RCB మ్యాజిక్ రిపీట్ చేయలేకపోయిన CSK

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Suryakumar Yadav Records: 4000 IPL పరుగులు పూర్తి చేసుకున్న సూర్యకుమార్ యాదవ్, ఫాస్టెస్ట్ రికార్డుతో ఎలైట్ క్లబ్‌లో చేరిక
4000 IPL పరుగులు పూర్తి చేసుకున్న సూర్యకుమార్ యాదవ్, ఫాస్టెస్ట్ రికార్డుతో ఎలైట్ క్లబ్‌లో చేరిక
Tirumala Latest News: శ్రీవారి భక్తులకు అలర్ట్, మే 1 నుంచి తిరుమలకు వెళ్లే భక్తులు ఇది తెలుసుకోండి
Tirumala Latest News: శ్రీవారి భక్తులకు అలర్ట్, మే 1 నుంచి తిరుమలకు వెళ్లే భక్తులు ఇది తెలుసుకోండి
KCR at BRS Meeting: సాయంత్రం బీఆర్ఎస్ బహిరంగ సభ, కేసీఆర్ స్పీచ్ కోసం ఎదురుచూస్తున్న తెలుగు రాష్ట్రాలు
సాయంత్రం బీఆర్ఎస్ బహిరంగ సభ, కేసీఆర్ స్పీచ్ కోసం ఎదురుచూస్తున్న తెలుగు రాష్ట్రాలు
Mahesh Babu: ఈడీ అధికారులకు మహేష్ బాబు లేఖ - మరో డేట్ ఇవ్వాలంటూ రిక్వెస్ట్
ఈడీ అధికారులకు మహేష్ బాబు లేఖ - మరో డేట్ ఇవ్వాలంటూ రిక్వెస్ట్
PM Modi AP Tour Schedule: ప్రధాని మోదీ అమరావతి పర్యటన షెడ్యూల్ ఖరారు, 15 నిమిషాలు రోడ్డుషో.. గంట పాటు సభ
ప్రధాని మోదీ అమరావతి పర్యటన షెడ్యూల్ ఖరారు, 15 నిమిషాలు రోడ్డుషో.. గంట పాటు సభ
IPL 2025 MI vs LSG: రికెల్టన్, సూర్య కుమార్ హాఫ్ సెంచరీలు, లక్నో ముంగిట ముంబై భారీ టార్గెట్
రికెల్టన్, సూర్య కుమార్ హాఫ్ సెంచరీలు, లక్నో ముంగిట ముంబై భారీ టార్గెట్
PSR Anjaneyulu: పీఎస్ఆర్ ఆంజనేయులును కస్టడీకి తీసుకున్న సీఐడీ అధికారులు, కానీ విచారణకు బ్రేకులు
పీఎస్ఆర్ ఆంజనేయులును కస్టడీకి తీసుకున్న సీఐడీ అధికారులు, కానీ విచారణకు బ్రేకులు
Telangana ఉద్యమానికి, బీఆర్​ఎస్​ ప్రస్థానానికి లక్ష్మణ్ బాపూజీ, జయశంకర్ సార్ స్ఫూర్తి.. అమరవీరుల స్థూపం వద్ద కేటీఆర్​ నివాళులు
రాష్ట్ర రాజకీయాల్లో వరంగల్ సభ చరిత్ర సృష్టించబోతోంది.. అమరవీరుల స్థూపం వద్ద కేటీఆర్​ నివాళులు
Embed widget