ఫార్ములా E కార్ రేస్ కేసులో ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్, తన లాయర్లను విచారణకు అనుమతించకుండా ఏసీబీ ఆదేశాలు ఇవ్వడంతో సమస్య ఏర్పడింది.