అన్వేషించండి

Dhruva Sarja: ముంబైలో రోడ్ సైడ్ వడాపావ్ తిన్న కన్నడ స్టార్ ధృవ్ సర్జా - మార్టిన్ ట్రైలర్ లాంచ్‌కు ముందు...

Martin Trailer Launch: కన్నడ స్టార్ ధృవ్ సర్జా హీరోగా నటిస్తున్న సినిమా 'మార్టిన్'. ముంబైలో సోమవారం ట్రైలర్ విడుదల చేయనున్నారు. అక్కడికి వెళ్లిన హీరో రోడ్ సైడ్ వడాపావ్ తిన్నాడు.

ధృవ్ సర్జా

1/6
Dhruva Sarja Snapped At Juhu: కన్నడ యంగ్ స్టార్ ధృవ్ సర్జా ఆదివారం ముంబై మహా నగరంలోని జుహూ ఏరియాలో కనిపించారు. అక్కడ రోడ్ సైడ్ ఫేమస్ వడా పాప్ సెంటర్ లో సందడి చేశారు.

2/6
ముంబైలో బాలీవుడ్ స్టార్లు సందడి చేయడం కొత్త కాదు. కానీ, ఓ కన్నడ స్టార్ ఇలా రావడం... వడాపావ్ తినడంతో ఆయన్ను చూడటానికి ముంబై జనాలు ఎగబడ్డారు. ఆ ఏరియా అంతా ఓ సందడి వాతావరణం నెలకొంది. 

3/6
ధృవ్ సర్జా హీరోగా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా 'మార్టిన్'. ఆ సినిమా ట్రైలర్ సోమవారం విడుదల చేయనున్నారు. అందుకోసం ధృవ్ సర్జా ముంబై వెళ్లారు.

4/6
Martin Movie Will Be Released In 12 Languages: కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, ఇంగ్లీష్, అరబిక్, చైనీస్, జపనీస్, రష్యన్, కొరియన్... ఇలా 12 భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు. 

5/6
'మార్టిన్' సినిమాకు 'కెజిఎఫ్', 'సలార్' ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో వైభవి శాండిల్య హీరోయిన్. మాళవికా అవినాష్, అచ్యుత్ కుమార్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 

6/6
ధృవ్ సర్జాతో ఫోటో తీసుకుంటున్న ముంబై వాసి. అక్కడ ఆయనతో ఫోటోల కోసం చాలా మంది ఎగబడ్డారని తెలుస్తోంది. 

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Supreme Court On Jagan Cases: హైకోర్టు పర్యవేక్షణలో రోజువారీగా విచారణ - జగన్ అక్రమాస్తుల కేసుల్లో సుప్రీంకోర్టు ఆదేశం
హైకోర్టు పర్యవేక్షణలో రోజువారీగా విచారణ - జగన్ అక్రమాస్తుల కేసుల్లో సుప్రీంకోర్టు ఆదేశం
TGSRTC: తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్‌- యాజమాన్యానికి ఉద్యోగుల నోటీసు
తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్‌- యాజమాన్యానికి ఉద్యోగుల నోటీసు 
GBS Syndrome: మహారాష్ట్రలో కొత్త సిండ్రోమ్ కలకలం - వ్యాధి లక్షణాలివే!
మహారాష్ట్రలో కొత్త సిండ్రోమ్ కలకలం - వ్యాధి లక్షణాలివే!
Pushpa 2 OTT: 'పుష్ప 2' ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది - స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే!
'పుష్ప 2' ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది - స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే!
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Nandamuri Balakrishna on Padmabhushan | పద్మభూషణ్ పురస్కారంపై నందమూరి బాలకృష్ణ ఇంటర్వ్యూ | ABP DesamBobbili Battle Completes 268 Years | బొబ్బిలి యుద్ధం ఆనవాళ్లు నేటికీ పదిలం | ABP DesamGuntakal Railway Track Incident | రైల్వే ట్రాక్ చిక్కుపడిపోయిన ఆర్టీసీ బస్సు | ABP DesamJr NTR Kalyan Ram Tweet NBK Padma Bhushan | బాలకృష్ణకు పద్మభూషణ్ రావటంతో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సంతోషం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court On Jagan Cases: హైకోర్టు పర్యవేక్షణలో రోజువారీగా విచారణ - జగన్ అక్రమాస్తుల కేసుల్లో సుప్రీంకోర్టు ఆదేశం
హైకోర్టు పర్యవేక్షణలో రోజువారీగా విచారణ - జగన్ అక్రమాస్తుల కేసుల్లో సుప్రీంకోర్టు ఆదేశం
TGSRTC: తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్‌- యాజమాన్యానికి ఉద్యోగుల నోటీసు
తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్‌- యాజమాన్యానికి ఉద్యోగుల నోటీసు 
GBS Syndrome: మహారాష్ట్రలో కొత్త సిండ్రోమ్ కలకలం - వ్యాధి లక్షణాలివే!
మహారాష్ట్రలో కొత్త సిండ్రోమ్ కలకలం - వ్యాధి లక్షణాలివే!
Pushpa 2 OTT: 'పుష్ప 2' ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది - స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే!
'పుష్ప 2' ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది - స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే!
CM Chandrababu: 'అప్పులు చేసి తిరిగి చెల్లించే శక్తి రాష్ట్రానికి లేదు' - ఆ డబ్బు ఏం చేశారో తెలియదన్న సీఎం చంద్రబాబు
'అప్పులు చేసి తిరిగి చెల్లించే శక్తి రాష్ట్రానికి లేదు' - ఆ డబ్బు ఏం చేశారో తెలియదన్న సీఎం చంద్రబాబు
Andhra News: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం - వారికే ఉచిత ఇంటి స్థలం, మార్గదర్శకాలివే!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం - వారికే ఉచిత ఇంటి స్థలం, మార్గదర్శకాలివే!
Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడిగా సుజనా చౌదరి! విజయసాయిరెడ్డి రాజీనామాతో లైన్ క్లియర్!
ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడిగా సుజనా చౌదరి! విజయసాయిరెడ్డి రాజీనామాతో లైన్ క్లియర్!
Bobby Deol: 'హరిహర వీరమల్లు' నుంచి బాబీ డియోల్‌ ఫస్ట్‌ లుక్‌ వచ్చేసింది - ఆకట్టుకుంటున్న పోస్టర్‌..
'హరిహర వీరమల్లు' నుంచి బాబీ డియోల్‌ ఫస్ట్‌ లుక్‌ వచ్చేసింది - ఆకట్టుకుంటున్న పోస్టర్‌..
Embed widget