అన్వేషించండి
Ayesha Khan: 'ఓం భీమ్ బుష్' బ్యూటీ ఆయేషా ఖాన్ గ్లామరస్ ఫోటోషూట్
Ayesha Khan Latest Photos: 'ఓం భీమ్ బుష్' సినిమా చూశారా? అందులో ప్రియదర్శి లైన్ వేసే అమ్మాయి గుర్తుందా? ఈ బ్యూటీనే ఈ అమ్మాయి. సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలతో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు.
ఆయేషా ఖాన్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: ayeshaakhan_official / Instagram)
1/5

హిందీ 'బిగ్ బాస్ 17' ఫేమ్ ఆయేషా ఖాన్ కు బాలీవుడ్ కంటే టాలీవుడ్ రెడ్ కార్పెట్ వేసింది. తెలుగులో ఆమెకు మంచి అవకాశాలు వస్తున్నాయి. బిగ్ బాస్ షో కంటే ముందు తెలుగులో 'ముఖచిత్రం' సినిమా చేసింది. అయితే అది అంతగా గుర్తింపు ఇవ్వలేదు. ఆ తర్వాత 'ఓం భీమ్ బుష్' సినిమాతో వైరల్ అయింది. (Image Courtesy: ayeshaakhan_official / Instagram)
2/5

'ఓం భీమ్ బుష్' సినిమాలో ప్రియదర్శి ఉన్నారు కదా! ఆయన వేసే అమ్మాయి గుర్తుందా? ఆ బ్యూటీనే ఈ ఆయేషా ఖాన్. (Image Courtesy: ayeshaakhan_official / Instagram)
Published at : 03 Jun 2025 08:18 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















