అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ayesha Khan: ఆయేషా చీర కడితే అందాలతో మోత మోగిపోద్ది - ఇంతకంటే ప్రూఫ్ కావాలా?
Ayesha Khan Instagram: టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ మీద ఆయేషా ఖాన్ కనిపించిన సినిమాలు రెండే అయినప్పటికీ... ఆవిడ అందాలకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. ఆ అందం చీర కడితే నెట్టింట మోత మోగిపోద్ది.
![Ayesha Khan Instagram: టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ మీద ఆయేషా ఖాన్ కనిపించిన సినిమాలు రెండే అయినప్పటికీ... ఆవిడ అందాలకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. ఆ అందం చీర కడితే నెట్టింట మోత మోగిపోద్ది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/06/a37e5f2e31d7413eb0aad6ccc24cbced1717647714515313_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'మనమే' ప్రీ రిలీజ్ వేడుకలో ఆయేషా ఖాన్ చీరలో ఇలా సందడి చేశారు (Image Courtesy: ayeshaakhan_official / Instagram)
1/6
![Ayesha Khan Latest Pics: బాలీవుడ్ 'బిగ్ బాస్' షోతో పాపులరైన బ్యూటీ ఆయేషా ఖాన్. 'ఓం భీం బుష్' సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చింది. అందులో ఆమెది చిన్న రోల్ అయినా ఆవిడ అందమైన రూపానికి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. ఆమె లేటెస్ట్ ఫోటోలు ఇవి. (Image Courtesy: ayeshaakhan_official / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/06/2a12752162df71d064aaac175cfce08dc1d41.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Ayesha Khan Latest Pics: బాలీవుడ్ 'బిగ్ బాస్' షోతో పాపులరైన బ్యూటీ ఆయేషా ఖాన్. 'ఓం భీం బుష్' సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చింది. అందులో ఆమెది చిన్న రోల్ అయినా ఆవిడ అందమైన రూపానికి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. ఆమె లేటెస్ట్ ఫోటోలు ఇవి. (Image Courtesy: ayeshaakhan_official / Instagram)
2/6
![శర్వానంద్ లేటెస్ట్ సినిమా 'మనమే'లో ఆయేషా ఖాన్ ఓ రోల్ చేసింది. ఆ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఇలా శారీలో అటెండ్ అయ్యింది. ప్రజెంట్ నెట్టింట ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆయేషా చీర కడితే అందాల మోత అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్. (Image Courtesy: ayeshaakhan_official / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/06/6a0f42c8d876e1da384ff74bb6421b9ea3505.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శర్వానంద్ లేటెస్ట్ సినిమా 'మనమే'లో ఆయేషా ఖాన్ ఓ రోల్ చేసింది. ఆ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఇలా శారీలో అటెండ్ అయ్యింది. ప్రజెంట్ నెట్టింట ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆయేషా చీర కడితే అందాల మోత అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్. (Image Courtesy: ayeshaakhan_official / Instagram)
3/6
![విశ్వక్ సేన్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాలో 'మోత మోగిపోద్ది' అంటూ స్పెషల్ సాంగ్ చేశారు ఆయేషా ఖాన్. అందులో ఆవిడ గ్లామర్ హైలైట్ అయ్యింది. ఆ పాటలో తనను ఎవరూ చూడటం లేదని, అందరూ ఆయేషాను చూస్తున్నారని విశ్వక్ కామెంట్ చేశారంటే సిట్యువేషన్ అర్థం చేసుకోవచ్చు. (Image Courtesy: ayeshaakhan_official / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/06/7bc3f2499d8a30dd2d28eb493829701f2f827.jpg?impolicy=abp_cdn&imwidth=720)
విశ్వక్ సేన్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాలో 'మోత మోగిపోద్ది' అంటూ స్పెషల్ సాంగ్ చేశారు ఆయేషా ఖాన్. అందులో ఆవిడ గ్లామర్ హైలైట్ అయ్యింది. ఆ పాటలో తనను ఎవరూ చూడటం లేదని, అందరూ ఆయేషాను చూస్తున్నారని విశ్వక్ కామెంట్ చేశారంటే సిట్యువేషన్ అర్థం చేసుకోవచ్చు. (Image Courtesy: ayeshaakhan_official / Instagram)
4/6
![హిందీలో కంటే తెలుగులో ఎక్కువ సినిమాలు చేయాలని ఆయేషా ఖాన్ ట్రై చేస్తున్నట్లు సమాచారం. ఆవిడ ఆల్రెడీ మరో రెండు తెలుగు సినిమాలు చేశారట. (Image Courtesy: ayeshaakhan_official / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/06/903f61e86a379c8ea00252bf982c03deee5c6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హిందీలో కంటే తెలుగులో ఎక్కువ సినిమాలు చేయాలని ఆయేషా ఖాన్ ట్రై చేస్తున్నట్లు సమాచారం. ఆవిడ ఆల్రెడీ మరో రెండు తెలుగు సినిమాలు చేశారట. (Image Courtesy: ayeshaakhan_official / Instagram)
5/6
![ఆయేషా ఖాన్ కోసం సోషల్ మీడియాలో వెతికే ఫ్యాన్స్ కూడా ఎక్కువ ఉన్నారు. ఆమె అందచందాలకు ఫిదా అవుతున్నారు. (Image Courtesy: ayeshaakhan_official / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/06/bf61b7159459451f63341b8cacd885784bcbc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆయేషా ఖాన్ కోసం సోషల్ మీడియాలో వెతికే ఫ్యాన్స్ కూడా ఎక్కువ ఉన్నారు. ఆమె అందచందాలకు ఫిదా అవుతున్నారు. (Image Courtesy: ayeshaakhan_official / Instagram)
6/6
![ఆయేషా ఖాన్ లేటెస్ట్ శారీ ఫోటోలు. మరిన్ని హీరోయిన్ ఫోటోల కోసం, సినిమా సమాచారం కోసం ఏబీపీ దేశం చూడండి. (Image Courtesy: ayeshaakhan_official / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/06/464a2f23e120b291466eda4dd581c9ac68b38.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆయేషా ఖాన్ లేటెస్ట్ శారీ ఫోటోలు. మరిన్ని హీరోయిన్ ఫోటోల కోసం, సినిమా సమాచారం కోసం ఏబీపీ దేశం చూడండి. (Image Courtesy: ayeshaakhan_official / Instagram)
Published at : 06 Jun 2024 10:03 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఎడ్యుకేషన్
సినిమా
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement