అన్వేషించండి

Arjun Daughter Marriage: పెళ్లి చేసుకున్న 'యాక్షన్‌ కింగ్‌' అర్జున్‌ కూతురు ఐశ్వర్య - వరుడు ఎవరంటే..!

Arjun Sarja Daughter Marriage: సీనియర్‌ హీరో, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ సర్జా కూతురు ఐశ్వర్య అర్జున్‌ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. తమిళ యంగ్‌ హీరో ఉమాపతితో నేడు ఆమె ఏడడుగులు వేసింది.

Image Credit: aishwaryaarjun/Instagram

1/6
Arjun Sarja Daughter Aishwarya and Umpathy Ramaiah Marriage Photos: యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ సర్జా ఇంట పెళ్లీ భాజాలు మోగాయి. ఆయన పెద్ద కూతురు, హీరోయిన్‌ ఐశ్వర్య పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది. ప్రముఖ తమిళ నటుడు, డైరెక్టర్‌ తంబి రామయ్య కుమారుడు, యంగ్‌ హీరో ఉమాపతితో ఆమె ఏడడుగులు వేసింది.

2/6
చెన్నైలో హనుమాన్‌ ఆలయంలో సింపుల్‌ వారి పెళ్లి జరిగింది. ఇరుకుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ పెళ్లి వేడుకు కొద్దిమంది బంధుమిత్రులు, ఇండస్ట్రీవర్గాలు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. పెళ్లికి సంబంధించిన ఫోటోలను ఐశ్వర్య, ఉమాపతిలు స్వయంగా తమ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.

3/6
దీంతో వారి పెళ్లి ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఈ కొత్త జంటకు నెటిజన్లు, ఇండస్ట్రీ వర్గాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి.కాగా గతేడాది ఐశ్వర్య-ఉమాపతి నిశ్చితార్థ వేడుక జరిగిన సంగతి తెలిసిందే. అక్టోబర్‌లో సింపుల్‌ ఇరుకుటుంబ సభ్యుల సమక్షంలో వీరి ఎంగేజ్‌మెంట్‌ జరిగింది.

4/6
కాగా కొత్తకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరు తాజాగా పెళ్లి బంధంలో ఒక్కటయ్యారు. స్టార్‌ హీరో కూతురైన ఐశ్వర్య సినీ కెరీర్‌ అంత సక్సెస్‌ ఫుల్‌ సాగడం లేదు. 2013లో విశాల్‌ నటించిన 'పట్టతు యానై' అనే తమిళ చిత్రంలోనే ఆమె కోలీవుడ్ ఆరంగేట్రం చేసింది.

5/6
ఇక చివరిగా తన తండ్రి, అర్జున్ సర్జా‌ స్వయంగా దర్శకత్వం వహించిన 'ప్రేమ బరహ' సినిమాలో హీరోయిన్‌ నటించింది. కానీ ఇది ఆశించిన విజయం సాధించింది. ఇక ఆమె హీరోయిన్‌గా యంగ్‌‌ విశ్వక్‌ సేన్‌తో ఓ తెలుగు సినిమాను ప్రకటించిన అది వర్కౌట్‌ కాలేదు. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది.

6/6
ఇక ఉమాపతి విషయానికి వస్తే అతడు ప్రముఖ డ్యాన్స్‌, కొరియోగ్రఫరైన అతడు 2017లో 'అడగపట్టదు మగజనంగాలే' సినిమాతో నటుడిగా పరిచయం అయ్యాడు. చివరిగా తన తండ్రి, నటుడు తంబి రామయ్య రచన-దర్శకత్వం లో తెరకెక్కిన 'మణియార్ కుటుంబం'లో ప్రధాన పాత్రలో కనిపించాడు. ప్రస్తుతం హీరోగా పలు చిత్రాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Fake Calls: ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
Boxing Day Test Updates: భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Embed widget