అన్వేషించండి

బ్లూ డ్రెస్ లో మెరిసిపోతున్న అనసూయ.. రంగమ్మత్త చూపులతోనే కైపెక్కిస్తోందిగా!

బుల్లితెరపై స్టార్ యాంకర్ గా రాణించిన అందాల అనసూయ.. ప్రస్తుతం సినిమాలతో బిజీ అయిపోయింది. మరోవైపు హాట్ ఫొటోలతో నెట్టింట నిప్పు రాజేస్తోంది.

Anasuya Latest Photos/అనసూయ లేటెస్ట్ ఫోటోలు

1/7
సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత, హీరోయిన్లు తమ అభిమానులకు చాలా దగ్గరగా ఉంటున్నారు. సినిమాలకు సంబంధించిన సంగతులే కాదు, పర్సనల్ విషయాలను కూడా పంచుకుంటున్నారు. రెగ్యులర్ గా ఫోటోలు పోస్ట్ చేస్తూ.. తమ అందచందాలతో నెట్టింట సందడి చేస్తున్నారు. తాజాగా అనసూయ తన లేటెస్ట్ ఫోటో షూట్ తో ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది.

2/7
బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. స్మాల్ స్క్రీన్ కు గ్లామర్ అద్దిన యాంకర్లలో ఆమె ముందు వరుసలో ఉంటారు. ఓవైపు టీవీ షోలలో తన హాట్ నెస్ తో అదరగొడుతూనే.. మరోవైపు అవకాశం వచ్చినప్పుడల్లా సినిమాల్లోనూ సత్తా చాటుతోంది.

3/7
సోషల్ మీడియా యాక్టివ్ గా ఉండే ఈ భామ.. తరచుగా హాట్ ఫోటోలతో రచ్చ చేస్తుంది. అదే సమయంలో ట్రోలింగ్ కు గురవుతూ ఉంటుంది. ఇద్దరు బిడ్డల తల్లి అలాంటి చిట్టి పొట్టి డ్రెస్సులు ధరించడంపై నెగటివ్ కామెంట్స్ ఎదుర్కొంటూ ఉంటుంది.

4/7
అయితే నెటిజన్ల ట్రోలింగ్ ను ఏమాత్రం పట్టించుకోని అనసూయ.. ఇంకాస్త గ్లామర్ డోస్ పెంచి ఫోటోలు షేర్ చేస్తుంది. అలానే వీలుకుదిరినప్పుడల్లా ట్రోలర్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో వారిపై పోలీసు కేసులు పెట్టడానికి కూడా ఆమె వెనకాడలేదు.

5/7
ఇటీవల అనసూయ స్విమ్మింగ్ ఫూల్ లో తన ఫ్యామిలీతో కలిసి ఉన్న ఫోటోలను పంచుకుంది. ఇందులో ఆమె బికినీలో కనిపించడంపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేసారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కాస్త పద్ధతిగా కనిపించే ఫోటోలతో వచ్చింది. అయినప్పటికీ ఆమె కైపెక్కించే చూపులకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.

6/7
బ్లూ డ్రెస్ లో అందాల యాంకరమ్మ మెరిసిపోతోంది. వివిధ భంగిమల్లో కనివిందు చేస్తున్న అనసూయా భరద్వాజ్ పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.

7/7
'నాగ' చిత్రంలో తెరంగేట్రం చేసిన అనసూయ.. చాలా ఏళ్ళ తర్వాత 'సోగ్గాడే చిన్నినాయనా' 'క్షణం' 'ఎఫ్ 2' 'మీకు మాత్రమే చెప్తా' యాత్ర, 'రంగస్థలం', పుష్ప వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. త్వరలో 'పుష్ప 2' చిత్రంతో పలకరించబోతోంది.

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Manchu Lakshmi: ప్లీజ్‌ నాకు సాయం చేయండి -  మంచు లక్ష్మి షాకింగ్ పోస్ట్,  అసలేమైంది..
ప్లీజ్‌ నాకు సాయం చేయండి - మంచు లక్ష్మి షాకింగ్ పోస్ట్, అసలేమైంది..
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
Embed widget