అన్వేషించండి

Allu Arjun Family Photos: యూరప్ టూరులో అల్లు అర్జున్ ఫ్యామిలీ - అమ్మాయి అర్హ క్యూట్ పిక్స్ చూశారా?

Allu Sneha Reddy Instagram: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వైఫ్ స్నేహ రెడ్డి, పిల్లలు అయాన్ అండ్ అర్హతో ఎక్కడికి వెళ్లారో తెలుసా? యూరప్ వెళ్లారు. అక్కడ హాలిడే టూర్ ఫోటోలు చూడండి. (Image: allusnehareddy)

విదేశాల్లో అల్లు అర్జున్ ఫ్యామిలీ ఫోటోలు (Image Courtesy: allusnehareddy / Instagram)

1/6
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇండియాలో లేరు. రీసెంట్‌గా ఫారిన్ వెళ్లారు. ఫ్యామిలీతో కలిసి యూరప్ ట్రిప్ వేశారని టాలీవుడ్ టాక్. బన్నీ వైఫ్ స్నేహ రెడ్డి షేర్ చేసిన ఫోటోలు చూసినా సరే ఆవిడ విదేశాల్లో ఉన్నారని ఈజీగా తెలుస్తుంది. 'స్నాక్ ఎటాక్' అంటూ ఆవిడ షేర్ చేసిన ఫోటోలను చూడండి. (Image Courtesy: allusnehareddy / Instagram)

2/6
'స్నాక్ ఎటాక్' అంటూ షేర్ చేసిన ఫోటో కాదు ఇది. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో స్నేహ ఈ ఫోటో షేర్ చేశారు. ఇందులో అబ్బాయి అయాన్, అమ్మాయి అర్హ... ఇద్దరూ ఉన్నారు. అక్కడ జాలీగా ఎంజాయ్ చేస్తున్నారు. (Image Courtesy: allusnehareddy / Instagram)

3/6
అల్లు వారి అమ్మాయి అర్హ ఎంత క్యూట్ గా ఉందో కదూ! తనకు ఇష్టమైన స్నాక్ తీసుకుని ఎలా ఫోజు ఇచ్చిందో చూశారా? భలే ఉంది కదూ ఈ ఫోటో! (Image Courtesy: allusnehareddy / Instagram)

4/6
ఫారిన్ హాలిడేలో తనకు ఇష్టమైన ఫుడ్ తీసుకుని తింటున్న అల్లు అయాన్. ఆ ఫోటోలో ఒక విషయం గమనించారా... చాప్ స్టిక్స్ పట్టుకుని ఫుడ్ పిక్ చేస్తున్నారు. (Image Courtesy: allusnehareddy / Instagram)

5/6
విదేశాల్లోని పచ్చిక బయళ్లలో సరదాగా షికారు చేస్తున్న అల్లు అర్హ. ఫ్యామిలీ మెంబర్స్ అందరి ఫోటోలు వచ్చాయి గానీ అల్లు అర్జున్ ఫోటో మాత్రం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. (Image Courtesy: allusnehareddy / Instagram)

6/6
అల్లు అర్జున్ ఫ్యామిలీ ఫోటోలతో పాటు మరిన్ని వివరాలకు ఏబీపీ దేశం ఫాలో అవ్వండి. (Image Courtesy: allusnehareddy / Instagram)

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Actor Brahmaji: మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత వార్నింగ్
మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్
CM Chandrababu: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
Deepthi Jeevanji: పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
Bigg Boss Telugu Season 8 Promo: ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ!  సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ! సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

మూతపడే స్థితిలో వరంగల్ ఐటీ హబ్, కనీస సౌకర్యాలు లేక అస్యవ్యస్తంసునీతా విలియమ్స్ లేకుండానే తిరిగొచ్చిన బోయింగ్ స్టార్ లైనర్ధూల్‌పేట్‌ వినాయక విగ్రహాలకు ఫుల్ డిమాండ్, ఆ తయారీ అలాంటిది మరిఇలాంటి సమయంలో రాజకీయాలా? వైఎస్ జగన్‌పై ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Actor Brahmaji: మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత వార్నింగ్
మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్
CM Chandrababu: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
Deepthi Jeevanji: పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
Bigg Boss Telugu Season 8 Promo: ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ!  సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ! సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
Rains: అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Bigg Boss Season 8: అంతా అనుకున్నదే జరిగిందా? ఈ వీక్ తట్టా బుట్టా సర్దుకుని బయటకొచ్చేసిన కంటెస్టెంట్ ఆవిడే!
అంతా అనుకున్నదే జరిగిందా? ఈ వీక్ తట్టా బుట్టా సర్దుకుని బయటకొచ్చేసిన కంటెస్టెంట్ ఆవిడే!
Asadudduin Owaisi: ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
CM Chandrababu: సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కు అందించిన పవన్ - వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం టెలీ కాన్ఫరెన్స్
సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కు అందించిన పవన్ - వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం టెలీ కాన్ఫరెన్స్
Embed widget