అన్వేషించండి
Advertisement

Jigra Trailer Release Date: ఆలియా భట్ యాక్షన్ ఫిల్మ్... 'జిగ్రా' సినిమా, ట్రైలర్ రిలీజ్ ఎప్పుడో తెలుసా?
Alia Bhatt upcoming movie Jigra: అలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా 'జిగ్రా'. ఈ సినిమా రిలీజ్ డేట్, అదే విధంగా టీజర్ ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.

'జిగ్రా' సినిమాలో ఆలియా భట్
1/4

బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ సౌత్ ఆడియన్స్, తెలుగు ప్రేక్షకులకు తెలుసు. దర్శక ధీరుడు రాజమౌళి తీసిన 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' చేశారు కదా! ఇప్పుడీ స్టార్ హీరోయిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా 'జిగ్రా' (Image Courtesy: aliaabhatt / Instagram)
2/4

ఇప్పటి వరకు అలియా భట్ పలు సినిమాలు చేశారు. కథానాయికగా నటించారు. అదే విధంగా ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చేశారు. 'జిగ్రా' స్పెషాలిటీ ఏమిటంటే... ఇది యాక్షన్ ఫిల్మ్. సోదరుడిని కాపాడటం కోసం ఓ అమ్మాయి ఎంత దూరం వెళ్లిందనే కథతో తెరకెక్కుతోంది. అక్టోబర్ 11న ఈ సినిమా విడుదల చేయనున్నట్లు తెలిపారు. (Image Courtesy: aliaabhatt / Instagram)
3/4

'జిగ్రా' టీజర్ ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు అలియా భట్. సెప్టెంబర్ 8న టీజర్ ట్రైలర్ విడుదల చేస్తామన్నారు. (Image Courtesy: aliaabhatt / Instagram)
4/4

'జిగ్రా' సినిమాను కరణ్ జోహార్, అపూర్వ మెహతా, సౌమెన్ మిశ్రాతో కలిసి అలియా భట్ నిర్మిస్తున్నారు. వసన్ బాలా దర్శకత్వం వహిస్తున్నారు. ఆలియాతో పాటు వేదాంగ్ రైనా, ఆదిత్య నంద. శోభితా ధూళిపాళ నటించారు. (Image Courtesy: aliaabhatt / Instagram)
Published at : 06 Sep 2024 12:17 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion