అన్వేషించండి
Aishwarya Rajesh: అందాల ఐశ్వర్యం - గ్లామర్ డోస్ పెంచేసిన డస్కీ బ్యూటీ
అందాల ఐశ్వర్య రాజేష్.. గ్లామర్ డోసు పెంచేసింది. తాజాగా ఆమె తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన పిక్స్ చూస్తే మీరు కూడా అందే అంటారు.

Image Credit: Aishwarya Rajesh/Instagram
1/5

పక్కింటి అమ్మాయి పాత్ర నుంచి డేరింగ్ లేడీ క్యారెక్టర్ల వరకు.. ఎందులోనైనా ఇట్టే ఇమిడిపోయే బ్యూటీ.. ఐశ్వర్య రాజేష్. ఈమె సినిమాలకు ప్రత్యేకంగా ఫ్యాన్స్ కూడా ఉన్నారు.
2/5

సినిమాల్లో ఎంతో పద్ధతిగా కనిపించే ఐశ్వర్య.. సోషల్ మీడియాలో మాత్రం చాలా భిన్నంగా కనిపిస్తుంది. తన గ్లామర్ పిక్స్‌తో అదరగొడుతోంది.
3/5

తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫొటోలు చూస్తే.. మీరూ అదే అంటారు. తన అందాలను వడ్డించేందుకు ఏ మాత్రం వెనుకాడటలేదు ఐశ్వర్య.
4/5

ఐశ్వర్య రాజేష్ నటించిన ‘డియర్’ మూవీ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. అయితే, ఓటీటీలో మాత్రం పర్వాలేదనిపించింది.
5/5

ప్రస్తుతం ఐశ్వర్య చేతిలో కొన్ని సినిమాలే ఉన్నాయి. తెలుగు, తమిళ్‌తోపాటు ఆమె మలయాళం, కన్నడ సినిమాల్లో కూడా నటిస్తోంది. ఇటీవలే ఆమె ఓ కన్నడ మూవీకి సైన్ చేసింది.
Published at : 11 May 2024 11:51 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
తెలంగాణ
రాజమండ్రి
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion