అన్వేషించండి
Aishwarya Rajesh Photos: ఐశ్వర్య రాజేష్ బాస్ లేడీలా ముస్తాబైతే - న్యూ పిక్స్ చూశారా?
తెలుగమ్మాయి, తమిళ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక ఐశ్వర్య రాజేష్ బాస్ లేడీలా రెడీ అయ్యి కొత్త ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటోలు చూడండి. (Image Courtesy: aishwaryarajessh/ Instagram)
'డియర్' సినిమాతో బుధవారం (ఏప్రిల్ 11న) తమిళ ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఐశ్వర్య రాజేష్ లేటెస్ట్ ఫోటోలు చూడండి. (Image Courtesy: aishwaryarajessh / Instagram)
1/6

హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ అంటే టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకమైన అభిమానం. తమిళ సినిమాలతో ఆవిడ పాపులర్ అయ్యారు. ఆ తర్వాత తెలుగు సినిమాలకు వచ్చారు. బేసిగ్గా ఆవిడ తెలుగు అమ్మాయి. దాంతో మన అనే ఫీలింగ్ చాలా మంది ప్రేక్షకుల్లో ఉంది. (Image Courtesy: aishwaryarajessh / Instagram)
2/6

ఐశ్వర్య రాజేష్ గ్లామర్ రోల్స్ కి దూరంగా ఉంటున్నారు. రీసెంట్ మీడియా ఇంటరాక్షన్ లో కొన్ని క్యారెక్టర్లకు తాను సెట్ అవ్వనని చెప్పారు. హోమ్లీ రోల్స్ ఎక్కువ చేస్తున్నారు ఐశ్వర్యా రాజేష్ (Image Courtesy: aishwaryarajessh / Instagram)
Published at : 10 Apr 2024 01:28 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















