అన్వేషించండి

Adivi Sesh: స్పై థ్రిల్లర్ సీక్వెల్ 'G2 Movie'లో సిక్స్ స్టన్నింగ్ మూమెంట్స్ రివీల్ చేసిన శేష్ - గూఢచారి 2 స్టిల్స్ చూశారా?

Goodachari 2 Stills: గూఢచారి సినిమా విడుదలై ఆరేళ్ళు పూర్తి అయిన తరుణంలో ఆ సినిమా సీక్వెల్ 'గూఢచారి 2' (G2 Movie) నుంచి సిక్స్ థ్రిల్లింగ్ - స్టన్నింగ్ మూమెంట్స్ విడుదల చేశారు హీరో అడివి శేష్.

'గూఢచారి 2' సినిమా నుంచి అడివి శేష్ విడుదల చేసిన సిక్స్ స్టన్నింగ్ మూమెంట్స్ చూడండి. 

1/6
టాలీవుడ్... ఆ మాటకు వస్తే పాన్ ఇండియన్ లెవల్ లో చూసినా సరే... లేటెస్ట్ జేమ్స్ బాండ్ ఎవరు? అంటే ఠక్కున వినిపించే పేరు అడివి శేష్. ప్రజెంట్ ఆయన హీరోగా నటిస్తున్న సినిమా 'జీ 2' (అంటే గూఢచారి 2). ఆరేళ్ళ క్రితం విడుదలైన 'గూఢచారి'కి సీక్వెల్ ఇది. 

2/6
'గూఢచారి' విడుదలై ఆరేళ్లు పూర్తి అయిన సందర్భంగా #G2 నుంచి ఆరు స్టన్నింగ్ మూమెంట్స్ (స్టిల్స్) విడుదల చేశారు హీరో అడివి శేష్. వరుస ఫోటోలు విడుదల చేసి అభిమానులను థ్రిల్ చేశారు. 

3/6
'గూఢచారి' సినిమాలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ నటిస్తున్న సంగతి తెలుగు ప్రేక్షకులకు తెలిసిన విషయమే. హిందీలో 'మేజర్' మంచి పేరు, విజయం సాధించిన తరుణంలో ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేస్తున్నారు. అందుకని, అక్కడి నటుడిని సెలెక్ట్ చేసినట్టు ఉన్నారు.

4/6
'గూఢచారి'కి సీక్వెల్ గా 'జీ 2' షూటింగ్ 40 పర్సెంట్ కంప్లీట్ అయ్యిందని దర్శక నిర్మాతలు తెలిపారు. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వంలో టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

5/6
Goodachari 2 Movie Release Date: 2025 సెకండ్ హాఫ్... అంటే వచ్చే ఏడాది వేసవి తర్వాత 'జీ 2' సినిమాను విడుదల చేయనున్నట్టు తెలిపారు. పాన్ ఇండియా స్థాయిలో అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్ ఇస్తుందని చెప్పారు. 

6/6
ఈ స్టిల్ చూస్తుంటే... G2 Movieలో అడివి శేష్ అరెస్ట్ అయ్యే సీన్ కూడా ఉన్నట్టు అర్థం అవుతోంది. మరిన్ని వార్తల కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి. 

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
Chiranjeevi: చిరు కెరీర్‌లోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్... ఆ ఒక్క మూవీకి బాస్ ఎంత వసూలు చేస్తున్నారో తెలుసా?
చిరు కెరీర్‌లోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్... ఆ ఒక్క మూవీకి బాస్ ఎంత వసూలు చేస్తున్నారో తెలుసా?
CM Chandrababu: 'రాష్ట్రంలో పేదరికం పూర్తిగా పోవాలి' - విజన్ - 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
'రాష్ట్రంలో పేదరికం పూర్తిగా పోవాలి' - విజన్ - 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
ACB Notice To ACB:  కేటీఆర్‌కు షాక్ - ఆరో తేదీన రావాల్సిందే - ఏసీబీ నోటీసులు జారీ
కేటీఆర్‌కు షాక్ - ఆరో తేదీన రావాల్సిందే - ఏసీబీ నోటీసులు జారీ
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Cyber Truck Explosion | కారుతో దాడి, కారులో పేలిన బాంబుకు సంబంధం ఉందా.? | ABP DesamIndian Navy Vizag Rehearsal | ఇండియన్ నేవీ విన్యాసాల్లో ప్రమాదం | ABP DesamAndhra Tourist Incident at Goa Beach | గోవాలో తెలుగు టూరిస్టును కొట్టి చంపేశారు | ABP DesamRohit Sharma Opted out Sydney test | రోహిత్ ను కాదని బుమ్రాకే బాధ్యతలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
Chiranjeevi: చిరు కెరీర్‌లోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్... ఆ ఒక్క మూవీకి బాస్ ఎంత వసూలు చేస్తున్నారో తెలుసా?
చిరు కెరీర్‌లోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్... ఆ ఒక్క మూవీకి బాస్ ఎంత వసూలు చేస్తున్నారో తెలుసా?
CM Chandrababu: 'రాష్ట్రంలో పేదరికం పూర్తిగా పోవాలి' - విజన్ - 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
'రాష్ట్రంలో పేదరికం పూర్తిగా పోవాలి' - విజన్ - 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
ACB Notice To ACB:  కేటీఆర్‌కు షాక్ - ఆరో తేదీన రావాల్సిందే - ఏసీబీ నోటీసులు జారీ
కేటీఆర్‌కు షాక్ - ఆరో తేదీన రావాల్సిందే - ఏసీబీ నోటీసులు జారీ
Reels Contest: మీకు రీల్స్ చేసే అలవాటుందా? లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ పట్టేయండి - మరో బంపరాఫర్ సైతం
మీకు రీల్స్ చేసే అలవాటుందా? లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ పట్టేయండి - మరో బంపరాఫర్ సైతం
Telangana Blockchain City: యువతకు గుడ్ న్యూస్- తెలంగాణలో బ్లాక్ చైన్ సిటీ ఏర్పాటు: మంత్రి శ్రీధర్ బాబు
యువతకు గుడ్ న్యూస్- తెలంగాణలో బ్లాక్ చైన్ సిటీ ఏర్పాటు: మంత్రి శ్రీధర్ బాబు
KTR News: ఈసీకి లేఖ రాసి ఆపారు, ఏడాది పూర్తయినా ఎందుకిస్తలేరు- కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ సూటిప్రశ్న
ఈసీకి లేఖ రాసి ఆపారు, ఏడాది పూర్తయినా ఎందుకిస్తలేరు- కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ సూటిప్రశ్న
Best Places for Sankranthi: ఫ్యామిలీతో సంక్రాంతి టైంలో విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఇవే - ఇక్కడో లుక్కేయండి
ఫ్యామిలీతో సంక్రాంతి టైంలో విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఇవే - ఇక్కడో లుక్కేయండి
Embed widget