అన్వేషించండి

Sonakshi Sinha Zaheer Iqbal Wedding Reception: సోనాక్షి వెడ్డింగ్ రిసెప్షన్‌లో సౌత్ స్టార్స్ డామినేషన్ - వీళ్లంతా మనోళ్లే

బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, నటుడు జహీర్ ఇక్బాల్ ఆదివారం (జూన్ 23న) పెళ్లి చేసుకున్నారు. ఇంట్లో సింపుల్‌గా రిజిస్టర్ మ్యారేజీతో ఒక్కటైనా బాలీవుడ్ ప్రముఖులకు గ్రాండ్ రిసెప్షన్ పార్టీ ఇచ్చారు.

సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో సందడి చేసిన స్టార్స్ ఫోటోలు చూడండి

1/10
పెళ్లి తర్వాత కొత్త జంట సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ మీడియా ముందుకు కలిసి వచ్చారు. సోలోగా ఫోటోలకు ఫోజులు ఇవ్వడానికి వాళ్లిద్దరూ నిరాకరించారని ముంబై మీడియా తెలిపింది. ఒకప్పటి హిందీ హీరో, ప్రస్తుత ఎంపీ, తండ్రి శత్రుఘ్న సిన్హా ఇంటిలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు సోనాక్షి సిన్హా. ఆ తర్వాత గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. సుమారు వెయ్యి మంది ప్రముఖులకు ఆహ్వానాలు అందజేశారు. 

2/10
సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ వెడ్డింగ్ రిసెప్షన్‌కు హాజరైన ప్రముఖుల్లో పలువురు సౌత్ స్టార్స్ ఉన్నారు. తెలుగు, తమిళంతో పాటు హిందీ ప్రేక్షకులకు సైతం ఎంతో సుపరిచితుడైన కథానాయకుడు, హైదరాబాదీ అమ్మాయి - హీరోయిన్ అదితి రావు హైదరి జంటగా సందడి చేశారు. 

3/10
ఉత్తరాది అమ్మాయి అయినా సరే... కథానాయికగా ప్రగ్యా జైస్వాల్ ఎక్కువ సినిమాలు చేసింది తెలుగులోనే. బ్లాక్ డ్రస్ ధరించి గ్లామర్ తళుకులతో సోనాక్షి సిన్హా రిసెప్షన్ కు హాజరైంది.

4/10
ప్రస్తుతం హిందీ సినిమాల్లో ఎక్కువ నటిస్తున్న నటి టబు. ఆమె కూడా హైదరాబాద్ మహిళే. ఒకప్పుడు తెలుగు సినిమాల్లో కథానాయికగా చేశారు. తెలుగు సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసి, తర్వాత హిందీకి వెళ్లి సెటిల్ అయ్యారు. 

5/10
సోనాక్షి సిన్హా తల్లిదండ్రులు శత్రుఘ్న సిన్హా, పూనమ్ సిన్హా కుమార్తె పెళ్లి రిసెప్షన్‌లో ఇలా సందడి చేశారు.

6/10
'వెన్నెలవే వెన్నెలవే...' పాట ఎవర్ గ్రీన్. అది ఉన్నంత కాలం సౌత్ ప్రేక్షకులకు కాజోల్ తప్పకుండా గుర్తు ఉంటారు. సోనాక్షి సిన్హా పెళ్లి రిసెప్షన్‌లో ఆవిడ ఇలా సందడి చేశారు.

7/10
బాలీవుడ్ భామ, సూపర్ స్టార్ రజనీకాంత్ 'కాలా', అజిత్ 'వలిమై' సినిమాల్లో నటించిన హ్యూమా ఖురేషి తెల్లటి దుస్తుల్లో సోనాక్షి - జహీర్ రిసెప్షన్‌లో మెరిశారు. 

8/10
జహీర్ ఇక్బాల్ తల్లిదండ్రులు... పెళ్లి తర్వాత సోనాక్షి మతం మారదని జహీర్ తండ్రి ముందుగా చెప్పారు. 

9/10
హైదరాబాదీ అమ్మాయి అదితి రావు హైదరికి హిందీలోనూ మంచి గుర్తింపు ఉంది. ఈ మధ్య సంజయ్ లీలా భన్సాలీ తీసిన 'హీరామండీ' వెబ్ సిరీస్ తో హిట్ అందుకున్నారు.

10/10
వెడ్డింగ్ రిసెప్షన్‌లో సిన్హా ఫ్యామిలీ సభ్యులు. ఈ పెళ్లి కోసం అమెరికా నుంచి కొంత మంది వచ్చారు.

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Delhi AIrport: ఢిల్లీ ఎయిర్ పోర్టు ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ - మృతుడి కుటుంబానికి పరిహారం
ఢిల్లీ ఎయిర్ పోర్టు ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ - మృతుడి కుటుంబానికి పరిహారం
NEET Issue: పార్లమెంట్‌లో నీట్ వివాదంపై రగడ, చర్చకు విపక్షాల డిమాండ్ - సోమవారానికి వాయిదా పడ్డ లోక్‌సభ
పార్లమెంట్‌లో నీట్ వివాదంపై రగడ, చర్చకు విపక్షాల డిమాండ్ - సోమవారానికి వాయిదా పడ్డ లోక్‌సభ
PV Narasimha Rao: 'ఆర్థిక భాషా కోవిదుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి' - మాజీ ప్రధాని పీవీకి తెలుగు రాష్ట్రాల సీఎంల ఘన నివాళి
'ఆర్థిక భాషా కోవిదుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి' - మాజీ ప్రధాని పీవీకి తెలుగు రాష్ట్రాల సీఎంల ఘన నివాళి
Hyderabad News: పోలీసులకు మస్కా కొట్టిన మందుబాబు బ్రీత్ అనలైజర్ తో పరార్ 
పోలీసులకు మస్కా కొట్టిన మందుబాబు బ్రీత్ అనలైజర్ తో పరార్ 
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

India vs south Africa T20 World Cup Final | టీ20 వరల్డ్ కప్ ఫైనల్ లో ప్రత్యర్థులుగా పోటా పోటీ జట్లుRohit Sharma on Virat Kohli | T20 World Cup 2024 సెమీఫైనల్ లోనూ ఫెయిల్ అయిన కింగ్ విరాట్ కొహ్లీ |ABPAxar Patel MoM Award Ind vs Eng Semi Final | T20 World Cup 2024లో భారత్ ను ఫైనల్ కి చేర్చిన బాపు|ABPIndia vs England T20 World Cup 2024 Semis 2 | రెండేళ్ల గ్యాప్ లో ఇంగ్లండ్ కు ఇవ్వాల్సింది ఇచ్చేశాం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi AIrport: ఢిల్లీ ఎయిర్ పోర్టు ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ - మృతుడి కుటుంబానికి పరిహారం
ఢిల్లీ ఎయిర్ పోర్టు ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ - మృతుడి కుటుంబానికి పరిహారం
NEET Issue: పార్లమెంట్‌లో నీట్ వివాదంపై రగడ, చర్చకు విపక్షాల డిమాండ్ - సోమవారానికి వాయిదా పడ్డ లోక్‌సభ
పార్లమెంట్‌లో నీట్ వివాదంపై రగడ, చర్చకు విపక్షాల డిమాండ్ - సోమవారానికి వాయిదా పడ్డ లోక్‌సభ
PV Narasimha Rao: 'ఆర్థిక భాషా కోవిదుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి' - మాజీ ప్రధాని పీవీకి తెలుగు రాష్ట్రాల సీఎంల ఘన నివాళి
'ఆర్థిక భాషా కోవిదుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి' - మాజీ ప్రధాని పీవీకి తెలుగు రాష్ట్రాల సీఎంల ఘన నివాళి
Hyderabad News: పోలీసులకు మస్కా కొట్టిన మందుబాబు బ్రీత్ అనలైజర్ తో పరార్ 
పోలీసులకు మస్కా కొట్టిన మందుబాబు బ్రీత్ అనలైజర్ తో పరార్ 
Kalki 2898 AD: 'కల్కి2898 AD' చిత్రంలో లార్డ్‌ కృష్ణ పాత్ర పోషించింది ఈ నటుడే - ఎవరో గుర్తుపట్టారా?
'కల్కి2898 AD' చిత్రంలో లార్డ్‌ కృష్ణ పాత్ర పోషించింది ఈ నటుడే - ఎవరో గుర్తుపట్టారా?
Hemant Soren: ఝార్ఘండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కి ఊరట, ల్యాండ్ స్కామ్ కేసులో బెయిల్
ఝార్ఘండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కి ఊరట, ల్యాండ్ స్కామ్ కేసులో బెయిల్
Asaduddin Owaisi: అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై దాడి - నేమ్ ప్లేట్‌పై ఇంకు పూసిన దుండగులు, తీవ్రంగా స్పందించిన ఒవైసీ
అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై దాడి - నేమ్ ప్లేట్‌పై ఇంకు పూసిన దుండగులు, తీవ్రంగా స్పందించిన ఒవైసీ
Kalki 2898 AD Collections: తెలుగు రాష్ట్రాల్లో 'కల్కి' జోరు - ఫస్ట్‌ డే నైజాం కలెక్షన్స్‌లో 'ఆర్‌ఆర్‌ఆర్‌' రికార్డ్‌ బ్రేక్‌
తెలుగు రాష్ట్రాల్లో 'కల్కి' జోరు - ఫస్ట్‌ డే నైజాం కలెక్షన్స్‌లో 'ఆర్‌ఆర్‌ఆర్‌' రికార్డ్‌ బ్రేక్‌
Embed widget