అన్వేషించండి
Telugu Warriors: కర్ణాటక బుల్డోజర్స్‌పై తెలుగు వారియర్స్ విక్టరీ - కానీ ప్లేఆఫ్స్‌లో నో ప్లేస్!
సీసీఎల్ 2024 టోర్నమెంట్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో కర్ణాటక బుల్డోజర్స్‌పై తెలుగు వారియర్స్ విజయం సాధించింది.
![సీసీఎల్ 2024 టోర్నమెంట్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో కర్ణాటక బుల్డోజర్స్‌పై తెలుగు వారియర్స్ విజయం సాధించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/11/8f1392c2e3b20395f0d0e3cf31b116521710155093765252_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తెలుగు వారియర్స్ ప్లేయర్స్
1/6
![సీసీఎల్ 2024లో తెలుగు వారియర్స్ ప్రయాణం ముగిసింది. ఆదివారం కర్ణాటక బుల్డోజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తెలుగు వారియర్స్ నాలుగు వికెట్లతో విజయం సాధించింది. దీంతో టోర్నమెంట్‌ను విజయంతో ముగించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/11/4cc8e59c029577ce5b81990140323228e5078.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సీసీఎల్ 2024లో తెలుగు వారియర్స్ ప్రయాణం ముగిసింది. ఆదివారం కర్ణాటక బుల్డోజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తెలుగు వారియర్స్ నాలుగు వికెట్లతో విజయం సాధించింది. దీంతో టోర్నమెంట్‌ను విజయంతో ముగించింది.
2/6
![ఆదివారం మొదటి మ్యాచ్‌లో కర్ణాటక బుల్డోజర్స్, తెలుగు వారియర్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తెలుగు వారియర్స్ గెలవడంతో ప్లేఆఫ్స్ ఆశలు అప్పటికీ సజీవంగా నిలిచాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/11/d0f32eb8bdd44811cf3ddc55d124364304daf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆదివారం మొదటి మ్యాచ్‌లో కర్ణాటక బుల్డోజర్స్, తెలుగు వారియర్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తెలుగు వారియర్స్ గెలవడంతో ప్లేఆఫ్స్ ఆశలు అప్పటికీ సజీవంగా నిలిచాయి.
3/6
![కానీ తర్వాతి మ్యాచ్‌లో కేరళ స్ట్రైకర్స్‌పై చెన్నై రైనోస్ తొమ్మిది వికెట్లతో విజయం సాధించింది. మిగిలిన ఏకైక ప్లేఆఫ్స్ బెర్తును మెరుగైన నెట్ రన్‌రేట్‌తో ఎగరేసుకు పోయింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/11/77cb96d5c910f1d7613b3d78fa8c0fd974c15.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కానీ తర్వాతి మ్యాచ్‌లో కేరళ స్ట్రైకర్స్‌పై చెన్నై రైనోస్ తొమ్మిది వికెట్లతో విజయం సాధించింది. మిగిలిన ఏకైక ప్లేఆఫ్స్ బెర్తును మెరుగైన నెట్ రన్‌రేట్‌తో ఎగరేసుకు పోయింది.
4/6
![2023లో సీసీఎల్ ట్రోఫీని గెలుచుకున్న తెలుగు వారియర్స్ ఈ సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/11/3db5a112ef3f0bc997c3bda07479bc92d0bd7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2023లో సీసీఎల్ ట్రోఫీని గెలుచుకున్న తెలుగు వారియర్స్ ఈ సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగింది.
5/6
![కానీ ప్లేఆఫ్స్‌కు కూడా చేరకుండా ఇంటి దారి పట్టాల్సి వచ్చింది. కర్ణాటక బుల్డోజర్స్, బెంగాల్ టైగర్స్, చెన్నై రైనోస్, ముంబై హీరోస్ జట్లు ప్లేఆఫ్స్‌లో తలపడనున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/11/ebe34cafbb8c905c5ab4733a509fd4bff0cde.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కానీ ప్లేఆఫ్స్‌కు కూడా చేరకుండా ఇంటి దారి పట్టాల్సి వచ్చింది. కర్ణాటక బుల్డోజర్స్, బెంగాల్ టైగర్స్, చెన్నై రైనోస్, ముంబై హీరోస్ జట్లు ప్లేఆఫ్స్‌లో తలపడనున్నాయి.
6/6
![సీసీఎల్ 2024 క్లైమ్యాక్స్‌లో వైజాగ్‌లో జరగనుంది. 15, 16 తేదీల్లో ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు, ఫైనల్స్‌కు విశాఖ పట్నం వేదిక కానుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/11/4eb38f9b1a46338ade0b170dfacc3b4331e95.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సీసీఎల్ 2024 క్లైమ్యాక్స్‌లో వైజాగ్‌లో జరగనుంది. 15, 16 తేదీల్లో ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు, ఫైనల్స్‌కు విశాఖ పట్నం వేదిక కానుంది.
Published at : 11 Mar 2024 04:35 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ఇండియా
సినిమా
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion