అన్వేషించండి

Nayani Pavani : బిగ్​బాస్ బ్యూటీ హాట్ ఫోటోషూట్.. You are like Chocolate 🍫 అంటూ తినేస్తున్న నయని పావని

Nayani Pavani Latest Photos : నయని పావని తన లేటెస్ట్ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది. ఈ హాట్​ ఫోటోలకు ఓ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ కూడా ఇచ్చింది.

నయని పావని లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/Nayani Pavani)

1/6
బిగ్​బాస్​లో ఒక వారముండి ఉండి ప్రేక్షకులకు దగ్గరైంది నయని పావని. ఈమెది అన్​ ఫేర్ ఎలిమినేషన్​ అంటూ అప్పట్లో పెద్ద రచ్చే జరిగింది.(Images Source : Instagram/Nayani Pavani)

2/6
అయితే ఈ భామ తాజాగా చాక్లెట్​ తింటూ ఫోటోషూట్ చేసింది. హాట్​ ఫోజుల్లో ఉన్న ఈ ఫోటోలను నయని ఇన్​స్టాలో షేర్ చేసింది. (Images Source : Instagram/Nayani Pavani)

3/6
ఈ ఫోటోలకు You are like chocolate 🍫 , “Sweet and Addictive “ అంటూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Nayani Pavani)

4/6
ఆమె ఫోటోలకు ఓ నెటిజన్ మీరు ఒక్కోసారి ఒక్కోలా కనిపిస్తారంటూ.. One day very traditional and one day hot and another too hot day by day your increasing every one heart beat baby అంటూ రాసుకొచ్చాడు.(Images Source : Instagram/Nayani Pavani)

5/6
నయని పావని తన ఇన్​స్టా రీల్స్​, ఫోటోలతో మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఈ క్రేజ్​తోనే ఆమెను బిగ్​బాస్​ సీజన్​ 7లోకి తీసుకొచ్చారు. (Images Source : Instagram/Nayani Pavani)

6/6
మంచి ప్రదర్శన చేసినా.. ఓట్లు రాలేదంటూ ఆమెను హౌజ్​ నుంచి వచ్చిన మొదటివారానికే పంపేశారు. స్టేజ్​ మీద ఎక్కి ఎక్కి ఏడ్చి.. అన్​ఫేర్ ఎలిమినేషన్​ అంటూ వెళ్లింది. బిగ్​బాస్ ఫ్యాన్స్ కూడా దీనిని డైజస్ట్ చేసుకోలేకపోయారు.(Images Source : Instagram/Nayani Pavani)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sitaram Yechury Funeral: సీతారాం ఏచూరికి అంత్యక్రియలు ఎందుకు ఉండవు? పార్థివ దేహం ఏం చేస్తారు?
సీతారాం ఏచూరికి అంత్యక్రియలు ఎందుకు ఉండవు? పార్థివ దేహం ఏం చేస్తారు?
Balakrishna: విజయవాడ వదరలు ప్రభుత్వం సృష్టించినవా? బాలయ్య రియాక్షన్ ఏంటంటే?
విజయవాడ వదరలు ప్రభుత్వం సృష్టించినవా? బాలయ్య రియాక్షన్ ఏంటంటే?
Telangana News: రేవంత్ సర్కార్‌కు హైకోర్టులో ఊరట - ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు
రేవంత్ సర్కార్‌కు హైకోర్టులో ఊరట - ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు
BRS Leaders Protest: ఆ గూండాలపై చర్యలు తీసుకునేదాకా కదలం-బీఆర్ఎస్ నేతలు, సీపీ ఆఫీసులో ఉద్రిక్తత
ఆ గూండాలపై చర్యలు తీసుకునేదాకా కదలం-బీఆర్ఎస్ నేతలు, సీపీ ఆఫీసులో ఉద్రిక్తత
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Langur At Ganapati Mandap | గణపతి మండపానికి కొండెంగ కాపలా | ABP DesamKashmir Willow Bat Making Video | కశ్మీర్ విల్లో బ్యాట్లు తయారవ్వటానికి ఇంత ప్రాసెస్ ఉంటుంది | ABPHarish rao at Cyberabad CP Office | సైబరాబాద్ సీపీ ఆఫీసును ముట్టడించిన BRS నేతలు | ABP DesamSitaram Yechury Political Journey | విద్యార్థి దశ నుంచే పోరాటాలు చేసిన సీతారాం ఏచూరి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sitaram Yechury Funeral: సీతారాం ఏచూరికి అంత్యక్రియలు ఎందుకు ఉండవు? పార్థివ దేహం ఏం చేస్తారు?
సీతారాం ఏచూరికి అంత్యక్రియలు ఎందుకు ఉండవు? పార్థివ దేహం ఏం చేస్తారు?
Balakrishna: విజయవాడ వదరలు ప్రభుత్వం సృష్టించినవా? బాలయ్య రియాక్షన్ ఏంటంటే?
విజయవాడ వదరలు ప్రభుత్వం సృష్టించినవా? బాలయ్య రియాక్షన్ ఏంటంటే?
Telangana News: రేవంత్ సర్కార్‌కు హైకోర్టులో ఊరట - ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు
రేవంత్ సర్కార్‌కు హైకోర్టులో ఊరట - ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు
BRS Leaders Protest: ఆ గూండాలపై చర్యలు తీసుకునేదాకా కదలం-బీఆర్ఎస్ నేతలు, సీపీ ఆఫీసులో ఉద్రిక్తత
ఆ గూండాలపై చర్యలు తీసుకునేదాకా కదలం-బీఆర్ఎస్ నేతలు, సీపీ ఆఫీసులో ఉద్రిక్తత
Share Market Today: సరికొత్త ఆల్‌ టైమ్‌ హై సాధించిన స్టాక్‌ మార్కెట్లు - మొదటిసారి 83000 దాటిన సెన్సెక్స్
సరికొత్త ఆల్‌ టైమ్‌ హై సాధించిన స్టాక్‌ మార్కెట్లు - మొదటిసారి 83000 దాటిన సెన్సెక్స్
Harish Rao: సిగ్గులేకుండా మాట్లాడింది నువ్వే, ఇజ్జత్ మొత్తం పోయింది - హరీశ్ రావు
సిగ్గులేకుండా మాట్లాడింది నువ్వే, ఇజ్జత్ మొత్తం పోయింది - హరీశ్ రావు
Arikepudi Vs Koushik: కౌశిక్ రెడ్డిని చంపే కుట్ర! రేవంత్‌ని చూస్తే జాలేస్తోంది - కేటీఆర్, హరీశ్
కౌశిక్ రెడ్డిని చంపే కుట్ర! రేవంత్‌ని చూస్తే జాలేస్తోంది - కేటీఆర్, హరీశ్
Vijayawada: కష్టతరంగా బోట్ల కటింగ్ పనులు! బ్యారేజీ నుంచి తొలగింపునకు రూ.కోట్ల ఖర్చు
కష్టతరంగా బోట్ల కటింగ్ పనులు! బ్యారేజీ నుంచి తొలగింపునకు రూ.కోట్ల ఖర్చు
Embed widget