అన్వేషించండి
Yashmi Gowda : బిగ్‌బాస్ హౌజ్‌లో యశ్మీ గౌడ.. క్యూట్‌గా నవ్వేస్తూనే గట్టి పోటినిస్తున్న బ్యూటీ
Yashmi Gowda Latest Photos : యశ్మీ గౌడ్ హౌజ్‌లో ఫోటోలను షేర్ చేసింది తన పీఆర్ బృందం. ఈ ఫోటోల్లో యశ్మీ చాలా అందంగా కనిపించింది.
బిగ్‌బాస్ హౌజ్‌లో యశ్మీ గౌడ ఫోటోలు (Images Source : Instagram/Yashmi Gowda )
1/6

బిగ్‌బాస్ హౌజ్‌లో క్యూట్‌గా నవ్వేస్తూ కనిపించింది యశ్మీ గౌడ. అలాగే టాస్క్‌లు వస్తే అంతే సీరియస్‌గా గేమ్ ఆడుతుంది.(Images Source : Instagram/Yashmi Gowda )
2/6

ప్రస్తుతం బిగ్‌బాస్ హౌజ్‌లో చీఫ్‌లలో ఒకరిగా ఉంది యశ్మీ. అయితే ఇదే నేపథ్యంలో బిగ్‌బాస్ చీఫ్‌లు క్లాన్స్ ఏర్పరచుకోవాలంటూ ఓ టాస్క్ ఇచ్చాడు.(Images Source : Instagram/Yashmi Gowda )
Published at : 06 Sep 2024 06:42 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
తెలంగాణ
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















