అన్వేషించండి
Supritha Naidu in Bigg Boss: ‘బిగ్ బాస్’లోకి సురేఖా వాణి కూతురు? ఇక కుర్రాళ్లకు పండగే!
సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న బండారు సుప్రిత నాయుడు.. తెలుగు ‘బిగ్ బాస్’ లోకి ఎంట్రీ ఇవ్వబోతోందని టాక్ వినిపిస్తోంది.
![సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న బండారు సుప్రిత నాయుడు.. తెలుగు ‘బిగ్ బాస్’ లోకి ఎంట్రీ ఇవ్వబోతోందని టాక్ వినిపిస్తోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/17/ffd4e0efe96b60682dd9a5bad81503e31694932478072239_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit: Supritha/Instagram
1/10
![సుప్రిత గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్న సురేఖా వాణి ముద్దుల కుమార్తె ఆమె.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/17/72e6d7daecf182bcff13931583f80f36daac4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సుప్రిత గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్న సురేఖా వాణి ముద్దుల కుమార్తె ఆమె.
2/10
![అమ్మడు వెండితెర మీదకు రాకుండానే విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పరచుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/17/11bf3953f3191a6b6af21e4d7a4b128301d1b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అమ్మడు వెండితెర మీదకు రాకుండానే విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పరచుకుంది.
3/10
![రెగ్యులర్ గా ఇన్స్టాగ్రామ్ లో తన హాట్ ఫొటో షూట్స్, వీడియోలను పోస్ట్ చేస్తూ నెట్టింట హీట్ పెంచేస్తుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/17/2a692f2442aee4f87102e60ebeebd097e36ca.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రెగ్యులర్ గా ఇన్స్టాగ్రామ్ లో తన హాట్ ఫొటో షూట్స్, వీడియోలను పోస్ట్ చేస్తూ నెట్టింట హీట్ పెంచేస్తుంది.
4/10
![చిట్టి పొట్టి దుస్తుల్లో అందాలు ఆరబోస్తూ యువ హృదయాలను కొల్లగొడుతుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/17/be553f6641d3bee5869765ccc2e744baf4f21.jpg?impolicy=abp_cdn&imwidth=720)
చిట్టి పొట్టి దుస్తుల్లో అందాలు ఆరబోస్తూ యువ హృదయాలను కొల్లగొడుతుంది.
5/10
![హీరోయిన్ కు ఏమాత్రం తగ్గని అందం తన సొంతమని సామాజిక మాధ్యమాల వేదికగా నిరూపిస్తూ ఉంటుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/17/9e41d6114bf04be89c7f146d300a21207cbdc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హీరోయిన్ కు ఏమాత్రం తగ్గని అందం తన సొంతమని సామాజిక మాధ్యమాల వేదికగా నిరూపిస్తూ ఉంటుంది.
6/10
![సురేఖ వాణి - సుప్రితలు తల్లీ కూతుర్ల మాదిరిగా కాకుండా, స్నేహితులుగా మెలుగుతుంటారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/17/5605d9187ea6b732c63dd0e93c0ce0c385fb6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సురేఖ వాణి - సుప్రితలు తల్లీ కూతుర్ల మాదిరిగా కాకుండా, స్నేహితులుగా మెలుగుతుంటారు.
7/10
![ఇద్దరూ కలిసి వెకేషన్ కు వెళ్లి ఎంజాయ్ చేయడమే కాదు.. ప్రైవేట్ పార్టీలు, పబ్బులకు వెళ్లి చిల్ అవుతుంటారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/17/7a3f1a0823fb625ab741c22c0d1f02901a221.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇద్దరూ కలిసి వెకేషన్ కు వెళ్లి ఎంజాయ్ చేయడమే కాదు.. ప్రైవేట్ పార్టీలు, పబ్బులకు వెళ్లి చిల్ అవుతుంటారు.
8/10
![గతంలో సుప్రీత తన తల్లితో కలిసి స్టెప్పులేసిన వీడియోలు ఇంటర్నెట్ లో ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/17/7140c950394d71adb005016663c31355dda16.jpg?impolicy=abp_cdn&imwidth=720)
గతంలో సుప్రీత తన తల్లితో కలిసి స్టెప్పులేసిన వీడియోలు ఇంటర్నెట్ లో ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి.
9/10
![సురేఖ వాణి కూతురు త్వరలోనే తెరంగేట్రం చేయనుందని భావిస్తున్న తరుణంలో.. 'బిగ్ బాస్' షోలో ఎంట్రీ ఇవ్వనుందనే న్యూస్ వైరల్ అవుతోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/17/1f099b93991d2c4f01c0c2fefc45d3169838a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సురేఖ వాణి కూతురు త్వరలోనే తెరంగేట్రం చేయనుందని భావిస్తున్న తరుణంలో.. 'బిగ్ బాస్' షోలో ఎంట్రీ ఇవ్వనుందనే న్యూస్ వైరల్ అవుతోంది.
10/10
![ఇందులో నిజమెంతో తెలియదు కానీ, ఒకవేళ సుప్రీత 'బిగ్ బాస్' లో అడుగుపెడితే మాత్రం హౌస్ మరింత వేడెక్కడం ఖాయమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/17/198520bc0acd2a5997f4de8fffc64bcfebc3e.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఇందులో నిజమెంతో తెలియదు కానీ, ఒకవేళ సుప్రీత 'బిగ్ బాస్' లో అడుగుపెడితే మాత్రం హౌస్ మరింత వేడెక్కడం ఖాయమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Published at : 17 Sep 2023 12:05 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
విజయవాడ
న్యూస్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion