అన్వేషించండి
Subhashree Rayaguru: చాలా మారిపోయావ్ శుభశ్రీ - పూల్ సైడ్.. సింపుల్ లుక్‌లో ‘బిగ్ బాస్’ బ్యూటీ
ఒరియా పిల్ల శుభశ్రీ రాయ్‌గురు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తాజాగా ఫొటోలు చూసి.. ఆమె అభిమానులు ‘‘నువ్వు చాలా మారిపోయావ్.. శుభశ్రీ’’ అంటున్నారు. మీరు ఆ పిక్స్‌పై ఓ లుక్కేయండి.
Subhashree Rayaguru/Instagram
1/6

‘‘మనోభావాలు దెబ్బతిన్నాయ్’’ అంటూ.. మీమ్ మెటీరియల్‌గా మారిన శుభశ్రీ గుర్తుందా? తెలుగు పరిశ్రమలో స్థిరపడేందుకు వచ్చిన ఈమెకు ‘బిగ్ బాస్’ దయ వల్ల మంచి గుర్తింపే వచ్చింది. అయితే, సినిమాల్లో మాత్రం పెద్దగా ఛాన్సులు లేవు. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటోంది శుభశ్రీ. తాజాగా పూల్ సైడ్.. కూల్‌గా కూర్చొని అభిమానులకు ఛీర్స్ చెప్పింది. - Subhashree Rayaguru/Instagram
2/6

శుభశ్రీ.. తెలుగు అమ్మాయి కాదనే సంగతి తెలిసిందే. ఆమె ఒడిశాలో పుట్టి పెరిగింది. అయితే, ముంబయిలో ఎల్.ఎల్.బి. పూర్తి చేసింది. ఆ తర్వాత న్యాయవాదిగా కూడా ప్రాక్టీస్ చేసింది. - Subhashree Rayaguru/Instagram
Published at : 26 May 2024 10:56 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















