అన్వేషించండి
Sravanthi Chokarapu: సాగరతీరంలో స్రవంతి చొక్కారపు - గోవా బీచ్‌లో అందాల విందు
Anchor Sravanthi Chokarapu : యాంకర్ స్రవంతి చొక్కారపు గోవా బీచ్‌లో సందడి చేసింది. ఆ ఫొటోలను తన అభిమానులతో పంచుకుంది.
Images Credit: Sravanthi Chokarapu/Instagram
1/9

బిగ్ బాస్ బ్యూటీ స్రవంతి చొక్కారపు స్టైలే వేరు. ‘పుష్ప’ మూవీ సందర్భంగా అల్లు అర్జున్ ఇంటర్వ్యూతో ఒక్కసారిగా ఈ బ్యూటీ వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత పలు సినిమా, టీవీ ఇవెంట్స్‌లో ప్రత్యక్షమవుతూ బోలెడంత మంది అభిమానులను సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో కూడా స్రవంతికి మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు పలు బ్రాండ్లకు ప్రచారకర్తగా మంచిగానే సంపాదిస్తోంది. స్రవంతి అప్పుడప్పుడు సాంప్రదాయ దుస్తుల్లోనే కాదు, మోడ్రన్ డ్రెస్సుల్లో కూడా ఆకట్టుకుంటుంది. తాజాగా ఆమె సంతోషం అవార్డుల వేడుక కోసం గోవా వెళ్లింది. పనిలో పనిగా గోవా బీచ్‌లో ఇలా అందాల విందుతో అభిమానులను ఆకట్టుకుంది. ఆ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి. Images Credit: Sravanthi Chokarapu/Instagram
2/9

స్రవంతి చొక్కారపు గోవా ఫొటోలు - Image Credit: Sravanthi Chokarapu/Instagram
Published at : 04 Dec 2023 03:41 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















