అన్వేషించండి

Bigg Boss 7 Contestants Reunion: మళ్లీ ఒక్కచోట చేరిన బిగ్‌బాస్‌ 7 కంటెస్టెంట్స్‌ - ఫొటోలు వైరల్‌

Bigg Boss 7 Contestants: బిగ్‌బాస్‌ 7 కంటెస్టెంట్స్‌ అంతా మళ్లీ ఒక్కచోట చేరారు. బీబీ ఉత్సవం పేరుతో జరిగిన ఈవెంట్‌లో మరోసారి కంటెస్టెంట్స్‌ అంతా మెరిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి.

Image Credit: actorgauthamkrishna/Instagram

1/10
Bigg Boss 7 Reunion: ఈసారి ఉల్టాపుల్టా అంటూ బిగ్‌బాస్‌ సీజన్‌ 7 అందరి అంచనాలను తారుమారు చేసింది. ముందు నుంచే షోపై అంచనాలను పెంచుతూ బిగ్‌బాస్‌ టీం సరికొత్తగా సీజన్‌ 7ను ఆడియన్స్‌ ముందుకు తీసుకువచ్చింది.

2/10
ఎప్పుడూ 19 మందిని ఒకేసారి హౌజ్‌లోకి తెచ్చే బిగ్‌బాస్‌ ఈసారి మొదట 14 మందిని తీసుకువచ్చాడు. అయితే హౌజ్‌లో అడుగుపెట్టిన వారిని జస్ట్‌ కంటెస్టెంట్స్‌ మాత్రమే ఇంకా హౌజ్‌మేట్స్‌ కాదని వారికి ట్విస్ట్‌ ఇచ్చారు. హౌజ్‌మేట్స్‌ కావాలంటే పవరాస్త్ర గెలవాలని టాస్క్‌ ఇచ్చాడు.

3/10
అలా కొన్నివారాల పాటు కెప్టెన్‌ లేకుండా హౌజ్‌ని నడిపించాడు బిగ్‌బాస్‌. హౌజ్ నుంచి పలువురు కాంట్రవర్సల్‌ కంటెస్టెంట్స్‌ బయటకు వెళ్లాక అర్జున్‌ అంబటి, అశ్విని, భోలే, నైనీ పావని, పూజ మూర్తి ఐదుగురుని వైల్డ్‌ కార్డ్‌ ద్వారా హౌజ్‌లోకి దింపాడు బిగ్‌బాస్‌.

4/10
ఆట రసవత్తరంగా ఉన్న సమయంలో మధ్యలో కొత్త కంటెస్టెంట్స్‌ దింపి మరింత ఆసక్తిగా మలిచారు. ఆ తర్వాత ఎలిమినేట్‌ అయిన ముగ్గురు లేడీ కంటెస్టెంట్స్‌లో ఒకరిని హౌజ్‌లోకి రీఎంట్రీ ఇప్పించాడు. అలా రతిక రోజ్‌ హౌజ్‌లో రీఎంట్రీ ఇచ్చింది.

5/10
మొత్తానికి ముందు నుంచి చెప్పినట్టుగానే ఏడవ సీజన్‌లో అంతా ఉల్టాపుల్టా చేశాడు. మొత్తానికి ఏదోలా బిగ్‌బాస్‌ను కాస్తా ఆసక్తిగా మలుస్తూ ప్రతివారం కొత్త కొత్త కంటెంట్‌తో ఆడియన్స్‌ని మెప్పించారు.  దానికి ముందు ఆరవ సీజన్‌ అట్టర్‌ ప్లాప్‌ అయిన విషయం తెలిసిందే.

6/10
అంతకు ముందు సీజన్ల.. బిగ్‌బాస్‌ 7 పెద్దగా ఆకట్టుకోకపోయినా.. పర్వలేదు అనిపించింది. ప్రతివారం నామినేషన్‌ టైంలో జరిగే వాదనలు ఆడియన్స్‌కి మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించిందనే చెప్పాలి. ముఖ్యంగా రన్నర్‌ అమర్‌ దీప్‌, విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌కు మధ్య జరిగే చర్చ నెక్ట్స్‌ లెవెల్‌ అనే చెప్పాలి.

7/10
ఇద్దరికి ఇద్దరు తగ్గేదే లే అంటూ వాదించుకుంటై ఆడియన్స్‌ మాత్రం ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించారు. అలా రసవత్తరంగా సాగిన ఈ సిజన్‌ మాత్రం ఎవరూ ఊహించని విధంగా ఎండ్‌ కార్డు పడింది.

8/10
శివాజీ లేదా అమర్‌ దీప్‌ విన్నర్‌ అనుకుంటే కామనర్‌ పల్లవి ప్రశాంత్‌ను కప్‌ గెలిచి షాకిచ్చాడు. ఈసారి హౌజ్‌లో పెద్దగా లవ్‌ ట్రాక్‌ కనిపించలేదు.. కానీ టెస్టీ తేజ, శోభా శెట్టి క్రష్ డ్రామా మాత్రం బాగా పండింది. ఇదిలా ఉంటే తాజాగా బిగ్‌బాస్‌ 7 కంటెస్టెంట్స్‌ అంతా రియూనియన్‌ అయ్యారు.

9/10
ఈ సందర్భంగా కార్యక్రమంలో అంతా పాల్గొని సందడి చేశారు. బిగ్‌బాస్‌ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఏడవ సీజన్‌ కంటెస్టెంట్స్‌ అంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒకరిని ఒకరు పలకరించుకుని విందులో పాల్గొన్నారు.

10/10
ఇందుకు సంబంధించిన ఫొటోలను గౌతమ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. దీంతో ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. చాలా రోజులు మళ్లీ ఇలా సీజన్‌ 7 కంటెస్టెంట్స్‌ చూసి బుల్లితెర ఆడియన్స్‌ అంతా మురిసిపోతున్నారు.

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vangalapudi Anitha: 'పవన్ కల్యాణ్ అన్నదాంట్లో తప్పేం లేదు' - డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత స్పందన
'పవన్ కల్యాణ్ అన్నదాంట్లో తప్పేం లేదు' - డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత స్పందన
Telangana: బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
Actress Kasturi: తమిళనాడులో ప్రతిరోజూ టార్చర్, తెలుగు పాలిటిక్స్ లోకి వస్తున్న - నటి కస్తూరి సంచలన ప్రకటన
తమిళనాడులో ప్రతిరోజూ టార్చర్, తెలుగు పాలిటిక్స్ లోకి వస్తున్న - నటి కస్తూరి సంచలన ప్రకటన
Andhra News: ఉద్యోగాల్లో ఆ కోటా పెంపు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఉద్యోగాల్లో ఆ కోటా పెంపు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP DesamKasturi Entry Telangana Politics | జనసేనలో చేరుతున్న నటి కస్తూరీ..? | ABP DesamKasturi Insult Telugu People | తెలుగువాళ్లపై నోరు పారేసుకున్న కస్తూరి | ABP DesamMysore Pak Sweet History | మహారాజును మెప్పించేందుకు తయారైన మైసూరుపాక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vangalapudi Anitha: 'పవన్ కల్యాణ్ అన్నదాంట్లో తప్పేం లేదు' - డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత స్పందన
'పవన్ కల్యాణ్ అన్నదాంట్లో తప్పేం లేదు' - డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత స్పందన
Telangana: బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
Actress Kasturi: తమిళనాడులో ప్రతిరోజూ టార్చర్, తెలుగు పాలిటిక్స్ లోకి వస్తున్న - నటి కస్తూరి సంచలన ప్రకటన
తమిళనాడులో ప్రతిరోజూ టార్చర్, తెలుగు పాలిటిక్స్ లోకి వస్తున్న - నటి కస్తూరి సంచలన ప్రకటన
Andhra News: ఉద్యోగాల్లో ఆ కోటా పెంపు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఉద్యోగాల్లో ఆ కోటా పెంపు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Naga Chaitanya Sobhita Wedding Date: నాగచైతన్య, శోభిత ధూళిపాల పెళ్లి డేట్ ఫిక్స్.. వచ్చే ఏడాది కాదు, ఈ సంవత్సరమేనట
నాగచైతన్య, శోభిత ధూళిపాల పెళ్లి డేట్ ఫిక్స్.. వచ్చే ఏడాది కాదు, ఈ సంవత్సరమేనట
Ola News: కస్టమర్ ఫిర్యాదు, రూ.1.73 లక్షలు చెల్లించాలని ఓలాకు కోర్టు ఆదేశాలు
కస్టమర్ ఫిర్యాదు, రూ.1.73 లక్షలు చెల్లించాలని ఓలాకు కోర్టు ఆదేశాలు
Realme GT 7 Pro Launched: మోస్ట్ అవైటెడ్ రియల్‌మీ జీటీ 7 ప్రో వచ్చేసింది - భారీ బ్యాటరీతో ఎంట్రీ!
మోస్ట్ అవైటెడ్ రియల్‌మీ జీటీ 7 ప్రో వచ్చేసింది - భారీ బ్యాటరీతో ఎంట్రీ!
CM Revanth Reddy: ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర - ఎక్కడంటే?
ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర - ఎక్కడంటే?
Embed widget