అన్వేషించండి
Nainika: మరికొన్ని గంటల్లో బుల్లితెరపై బిగ్‌బాస్ షో - హౌజ్‌లోకి ఫేమస్ 'ఢీ' కంటెస్టెంట్ నైనిక
Bigg Boss 8 Telugu: బిగ్‌బాస్ షో ప్రారంభోత్సవానికి ఇంకా ఒక్క రోజే ఉంది. రేపటి నుంచి బుల్లితెరపై బిగ్‌బాష్ షో సందడి చేయబోతుంది. హౌజ్‌లో మంచి గ్లామర్ టచ్ కోసం ఆమెను రంగంలోకి దీంపుతుంది టీం.

Image Credit: _.nainikadances/Instagram
1/7

Bigg Boss Season 8 Telugu: బిగ్‌బాస్ సీజన్ 8 ప్రారంభానికి ఇంకా ఒక్కరోజే ఉంది. మరికొన్ని గంటల్లో బిగ్‌బాస్ షో గ్రాండ్‌గా లాంచ్ కానుంది. ఇప్పటికీ కంటెస్టెంట్స్ ఎవరన్నది క్లారిటీ లేదు. (Image Source: _.nainikadances/Instagram)
2/7

కాని ఈసారి హౌజ్‌లో అలరించేది వీళ్లే అంటూ ఓ జాబితా నెట్టింట వైరల్ అవుతుంది. హీరోయిన్ కుషితా కల్లపు, అంజలి పవన్, వింధ్య విశాక, నయని పావని, యాంకర్ విష్ణు ప్రియల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.(Image Source: _.nainikadances/Instagram)
3/7

అయితే తాజాగా ఈ జాబితాలోకి మరో ముద్దుగుమ్మ చేరింది. ఆమె 'ఢీ' ఫేం నైనిక. ప్రముఖ డ్యాన్స్ షోతో మాస్ డ్యాన్స్‌తో మంచి గుర్తింపు పొందింది నైనిక. ఇప్పటికే 20పైగా సీజన్లు పూర్తి చేసుకున్న ఢీలో ఇంతకు ముందేవరూ ఈ రేంజ్‌లో పాపులారిటి రాలేదు. (Image Source: _.nainikadances/Instagram)
4/7

తన కో కంటెస్టెంట్ సాయితో రొమాంటిక్ స్టెప్పులు వేసి బుల్లితెరపై పాపులర్ అయ్యింది. ముఖ్యంగా అతడి లవ్, బ్రేకప్‌తో తరచూ వార్తల్లో నిలిచేది. అలాగసోషల్ మీడియాలోనూ నైనికకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయంది. (Image Source: _.nainikadances/Instagram)
5/7

అలా బుల్లితెరపై, సోషల్ మీడియాలో ఎంతో ఫేమసైన నైనికను బిగ్‌బాస్‌లో హౌజ్‌లోకి తీసుకువస్తున్నారట. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మరిగంటలు ఆగాల్సిందే. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం బుల్లితెర ఆడియన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ కొదువే ఉండదని చెప్పాలి.(Image Source: _.nainikadances/Instagram)
6/7

ఇప్పటికే పలువురి అందాల భామలో హౌజ్‌లోకి అడుగుపెడుతున్నారు. వారి నైనిక కూడా తోడు కానుంది. ఆమె మంచి మాస్ డ్యాన్సరే కాదు.. గ్లామర్‌లోనూ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోదు.(Image Source: _.nainikadances/Instagram)
7/7

నైనిక అంటే డ్యాన్స్ విత్ గ్లామర్ అనే చెప్పాలి. ఆమె కనుగ హైజ్‌లో అడుగుపెడితే డ్యాన్స్‌తోనే గ్లామర్‌తోనూ ఆడియన్స్‌ని అలరిస్తుందనే చెప్పాలి. (Image Source: _.nainikadances/Instagram)
Published at : 31 Aug 2024 10:38 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
అమరావతి
సినిమా
జాబ్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion