అన్వేషించండి
Biggboss Hindi Season 3 Sana makbul: బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన నాగశౌర్య హీరోయిన్ సనా మక్బుల్ గురించి ఈ విషయాలు తెలుసా!
Biggboss Hindi Season 3 Sana Makbul: నాగశౌర్య మూవీ ద్వారా టాలీవుడ్ కి పరిచయం అయిన హీరోయిన్ సనా మక్బుల్...హిందీ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3 విన్నర్ గా నిలిచింది...ఆమె అందమైన ఫొటోస్ ఇక్కడ చూడండి....
image credit : Sana makbul/ Instagram
1/6

సనా మక్బుల్ తెలుగు ప్రేక్షకులకు కూడా తెలుసు. నాగశౌర్య హీరోగా నటించిన దిక్కులుచూడకు రామయ్య సినిమాలో హీరోయిన్ గా నటించింది.
2/6

అనిల్ కపూర్ హోస్ట్ గా వ్యవహరించిన ఈ షో జూన్ 21న ప్రారంభమై ఆగస్టు 2తో పూర్తయింది. గతంలో కరణ్‌జోహర్, సల్మాన్‌ఖాన్ వ్యాఖ్యతలుగా వ్యవహరించిన ఈ కార్యక్రమం మూడో సీజన్‌కు అనిల్ కపూర్ హోస్ట్ గా వ్యవహరించాడు.
Published at : 03 Aug 2024 01:49 PM (IST)
Tags :
Anil Kapoor Bigg Boss OTT 3 Biggboss Hindi Season 3 Heroine Sana Makbul Bigg Boss Ott 3 Finale Bigg Boss Ott 3 Winner Bigg Boss Ott 3 Anil Kapoor Bigg Boss Ott 3 Contestants List Bigg Boss Ott 3 House Bigg Boss Ott 3 Grand Finale Naezy Bigg Boss Ott 3 Winner Bigg Boss Ott 3 Release Date Anl Kapoor Bigg Boss Ott 3వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
సినిమా
విజయవాడ
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















