అన్వేషించండి
Sonia Akula : బిగ్బాస్లో అప్పుడు రతిక, ఇప్పుడు సోనియా.. ఎలిమినేట్ అయింది నాలుగోవారమే.. రీఎంట్రీ కూడా ఉంటుందా?
Bigg Boss Sonia Elimination : బిగ్‌బాస్ ప్రేక్షకులు సోనియా ఎప్పుడెప్పుడు ఎలిమినేట్ అవుతుందా? అని చూశారు. అయితే ఎట్టకేలకు ఆమె నాలుగో వారం హౌజ్ నుంచి బయటకు వచ్చేసింది.
బిగ్బాస్లో నాలుగోవారం ఎలిమినేట్ అయిన రతిక రోజ్, సోనియా ఆకుల(Images Source : Star Maa)
1/6

బిగ్‌బాస్ సీజన్ 8లో సోనియా ఎలిమినేషన్ అయిపోయింది. అయితే సీజన్ ప్రారంభంలో ఆమెను రతికతో కంపేర్ చేసిన ప్రేక్షకులు ఇప్పుడు ఆమె బయటకు వచ్చినట్టే ఈమె కూడా వచ్చిందంటున్నారు.(Images Source : Star Maa)
2/6

బిగ్‌బాస్ సీజన్ 8లోకి వెళ్లి సోనియా ఆకుల.. తన గేమ్ను ఆపి.. లవ్ ట్రాక్ నడిపించేందుకు ట్రై చేసిందని.. ఆమె ఆడకుండా ఇతరుల ఆటను పెట్టుకుని గేమ్లో ముందుకెళ్లిందని అంటున్నారు. అందుకే ఆమె ఎలిమినేట్ అయిపోవాలనుకున్నారు.(Images Source : Star Maa)
Published at : 29 Sep 2024 01:59 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















