అన్వేషించండి

Rathika: ‘బిగ్ బాస్’ హౌస్‌లో అదిరేటి బ్యూటీ - రతికా ఫొటోలు చూస్తే చూపు తిప్పుకోలేరు!

‘బిగ్ బాస్’లోకి ఎంట్రీ ఇచ్చిన రతికా ఎవరో తెలుసా? ఇదిగో ఈ ఫొటోలు చూస్తే.. తప్పకుండా ఆశ్చర్యపోతారు.

Image Credit: Rathika/Instagram

1/9
2016లో ముందుగా ఒక స్టాండప్ కామెడియన్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది రతిక. కానీ అప్పట్లో తన పేరు రతిక కాదు.. ప్రియా. - Image Credit: Rathika/Instagram

2/9
ఒకప్పుడు ఈటీవీ ప్లస్‌లో వచ్చే ‘పటాస్’ అనే స్టాండప్ కామెడీ షోలో ఒక స్టాండప్ కామెడియన్‌గా ప్రేక్షకులను నవ్వించింది ప్రియా. అలా ‘పటాస్’లో తన ప్రయాణం దాదాపు ఏడాది వరకు సాగింది. - Image Credit: Rathika/Instagram

3/9
ఆ తర్వాత తను ఆ షోలో కనిపించడం మానేసింది. అసలు తను ఏమైంది, ఏంటి అని ఎవరికీ తెలియదు. ఆ తర్వాత తనను తాను బెటర్ చేసుకోవడం కోసం బ్రేక్ తీసుకొని, రతికగా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. - Image Credit: Rathika/Instagram

4/9
మోడల్‌గా ఫుల్ టైమ్ బిజీ అయిపోయింది. మోడల్‌గా చేస్తున్న సమయంలోనే సినిమా అవకాశాలను అందుకుంది. - Image Credit: Rathika/Instagram

5/9
తెలుగులో ఎన్నో చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించింది రతిక. మెల్లగా తమిళంలో నుండి కూడా తనకు అవకాశాలు రావడం మొదలయ్యాయి. - Image Credit: Rathika/Instagram

6/9
‘మారో’ అనే తమిళ చిత్రంలో నటిగా తన తమిళ డెబ్యూకు సిద్ధమయ్యింది రతిక. కానీ ఇంకా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాలేదు. - Image Credit: Rathika/Instagram

7/9
ఇప్పటివరకు విడుదలయిన సినిమాలు కూడా తనకు అంతగా గుర్తింపు తీసుకురాలేదు. కానీ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా తను చేసే పోస్టులు మాత్రం ఫాలోవర్స్‌ను ఆకట్టుకుంటూ ఉంటాయి. రతికకు ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపుగా 133 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అందుకే తను ఏ ఫోటో పెట్టినా వెంటనే వేలల్లో లైక్స్ వచ్చి పడతాయి. - Image Credit: Rathika/Instagram

8/9
రతిక.. చివరిగా గణేష్ బెల్లంకొండ హీరోగా తెరకెక్కిన ‘నేను స్టూడెంట్ సర్’లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించింది. తను చేసిన ఇతర సినిమాల్లో పోలిస్తే.. ఈ మూవీలో తన క్యారెక్టర్‌కు ఎక్కువ స్కోప్ ఉంది. తెలంగాణ యాసలో మాట్లాడుతూ పోలీసుగా తన గ్లామర్‌తో అందరినీ ఆకట్టుకుంది రతిక. - Image Credit: Rathika/Instagram

9/9
రతిక - Image Credit: Rathika/Instagram
రతిక - Image Credit: Rathika/Instagram

బిగ్‌బాస్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR on Jobs: తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
AP TET 2024: జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
Social Look: రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
Virat Rohit: టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Jasprit Bumrah Player of the Tournament award | T20 World Cup 2024 లో బుమ్రానే మన బౌలింగ్ బలం | ABPVirat Kohli and Rohit Sharma Announces Retirement From T20I | వరల్డ్ కప్ గెలిచి రిటైరైన దిగ్గజాలుVirat Kohli 76 Runs in T20 World Cup Final | సిరీస్ అంతా ఫెయిలైనా ఫైనల్ లో విరాట్ విశ్వరూపం | ABPRohit Sharma Kisses Hardik Pandya | T20 World Cup 2024 విజయం తర్వాత రోహిత్, పాండ్యా వీడియో వైరల్|ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR on Jobs: తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
AP TET 2024: జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
Social Look: రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
Virat Rohit: టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
Actress Vedhika: పింక్‌ శారీలో నటి వేదిక గ్లామర్‌ మెరుపులు - నడుము చూపిస్తూ అందాల రచ్చ
పింక్‌ శారీలో నటి వేదిక గ్లామర్‌ మెరుపులు - నడుము చూపిస్తూ అందాల రచ్చ
Chittoor News: చిత్తూరులో రూ.3.60 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ, ఓనర్లకు అందజేసిన పోలీసులు
చిత్తూరులో రూ.3.60 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ, ఓనర్లకు అందజేసిన పోలీసులు
Upendra Dwivedi: ఇండియన్ ఆర్మీ కొత్త బాస్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది, పాక్‌ చైనా ఆటలు కట్టించడంలో ఎక్స్‌పర్ట్
ఇండియన్ ఆర్మీ కొత్త బాస్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది, పాక్‌ చైనా ఆటలు కట్టించడంలో ఎక్స్‌పర్ట్
Kalki 2898 AD 3 Day Collection: బాక్సాఫీసు వద్ద 'కల్కి' కలెక్షన్ల సునామీ - మూడు రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే..!
బాక్సాఫీసు వద్ద 'కల్కి' కలెక్షన్ల సునామీ - మూడు రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే..!
Embed widget